నాగాలాండ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగాలాండ్ రాష్ట్రం నుండి ప్రస్తుత, గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం 1964 నుండి రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడిన 6 సంవత్సరాల కాలానికి 1 సభ్యుడిని ఎన్నుకుంటుంది.[1][2]

నాగాలాండ్ రాష్ట్రం నుండి మొత్తం రాజ్యసభ సభ్యుల జాబితా[మార్చు]

పేరు[3] పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీ విరమణ తేదీ పదం గమనికలు
ముల్హుప్రా వెరో ఐఎన్‌సీ 18/03/1964 02/04/1968 1
03/04/1968 02/04/1974 2 Res. 02/03/1974
ఖ్యోమో లోథా ఇతరులు 04/03/1974 04/02/1980 1
టి. అలీబా ఇమ్తి 03/04/1980 02/04/1986 1
హోకిషే సెమ ఐఎన్‌సీ 03/04/1986 02/04/1992 1 Res.04/05/1987 NG Assbly CM, నాగాలాండ్
ఎస్సీ జమీర్ 02/07/1987 02/04/1992 1 బై హోకిషే సెమా ; res 02/02/1989 ele NG Assbly CM, నాగాలాండ్
ఖ్యోమో లోథా 08/06/1989 02/04/1992 2 బై 89 r SC జమీర్
విజోల్ కోసో ఇతరులు 03/04/1992 02/04/1998 1
సి. అపోక్ జమీర్ ఐఎన్‌సీ 03/04/1998 02/04/2004 1
టి.ఆర్ జెలియాంగ్ ఎన్‌పీఎఫ్ 03/04/2004 02/04/2010 1 24/03/2008 NG అసెంబ్లీకి ఎన్నికయ్యారు
హెచ్. ఖేకిహో జిమోమి 04/07/2008 02/04/2010 1 బై ఆర్ టిఆర్ జెలియాంగ్
03/04/2010 02/04/2016 2 26/11/2015న మరణించారు
కె.జి కెనీ[4] 03/04/2016 02/04/2022 1
ఫాంగ్నోన్ కొన్యాక్[5] బీజేపీ 03/04/2022 02/04/2028 1

మూలాలు[మార్చు]

  1. "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
  2. "Rajya Sabha Election 2017: Here Is How Members Are Elected To Upper House". NDTV.com. Retrieved 5 April 2021.
  3. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, Sansad Bhawan, New Delhi.
  4. "K G Kenye declared elected RS MP from Nagaland". 14 March 2016. Archived from the original on 9 May 2024. Retrieved 9 May 2024.
  5. CNBCTV18 (26 July 2023). "Who is Phangnon Konyak? The first woman MP from Nagaland to preside over Rajya Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2024. Retrieved 9 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)