నాగ దేవత (1963 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ దేవత
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ వినోద్ ఫిలింస్
భాష తెలుగు

నాగ దేవత 1963 సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. వినోద్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు శాంతిలాల్ సోనీ దర్శకత్వం వహించాడు. అంజలీదేవి, మహీపాల్, శశికళ లు ప్రధాన తారాగణంగా నటించగా ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • అంజలీ దేవి,
  • మహిపాల్,
  • శశికళ,
  • నిరంజన్ శర్మ,
  • బి.ఎం. వ్యాస్,
  • ఆనంద్ తివారీ,
  • విశ్వాస్ కుంటే,
  • పూనం కపూర్,
  • లీలా చిట్నిస్

సాంకేతిక వర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

1. ఏమీ లేకుండానే గుండె ఝల్లుమంది , రచన : వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , .పి.సుశీల, బి.వసంత బృందం.

2.కనవోయి యవ్వన లీలా మేళవించే, రచన: వీటూరి, గానం.పులపాక సుశీల, సత్యారావు

3.చూడుమా కృష్ణయ్య మురళీ స్వరాలే విని, రచన: వీటూరి , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

4.ధరణీమాతా జీవనాధాత విను నా మొర , రచన: వీటూరి , గానం.శిష్ట్లా జానకి

5.నీఎదుటే ఆనాడు ఫలించే మా వివాహమ్మే , రచన: వీటూరి , గానం.ఎస్.జానకి

6. మేలుకో మేలుకో ఏలుకో జయ మహేశా, రచన: వీటూరి, గానం.ఎస్.జానకి బృందం

7.రగిలే మానస వీణను మ్రోగించారా, రచన: వీటూరి , గానం.ఎస్.జానకి.

మూలాలు[మార్చు]

  1. "Naga Devatha (1963)". Indiancine.ma. Retrieved 2020-09-11.

2.ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు[మార్చు]