నాగ వైష్ణవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ వైష్ణవి
జననం2000 జనవరి 21
, భారతదేశం
మరణం2010 ఫిబ్రవరి 2
ఆంధ్రప్రదేశ్ భారతదేశం
జాతీయతభారతీయురాలు
తండ్రిప్రభాకర్ రావు
తల్లినర్మదా వైష్ణవి

పలగాని నాగ వైష్ణవి (21 జనవరి 2000 - 2 ఫిబ్రవరి 2010) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త పలగాని ప్రభాకరరావు అతని రెండవ భార్య నర్మద కుమార్తె.

అదృశ్యం హత్య[మార్చు]

నాగ వైష్ణవి 30 జనవరి 2010న కిడ్నాప్ చేయబడింది, [1] ఫిబ్రవరి 2న వైష్ణవి ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఆ సంఘటన విన్న వైష్ణవి తండ్రి ప్రభాకర్ రావు గుండె ఆగి మరణించాడు [2] [3] వైష్ణవి గతంలో 2005లో కిడ్నాప్‌కు గురైంది. వైష్ణవి హత్య ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. [4]

వైష్ణవి కిడ్నాప్‌కు గురైనప్పుడు ఆమె అన్న సాయి తేజేష్ కిడ్నాపర నుంచి తప్పించుకున్నాడు. వైష్ణవి తండ్రి తన కుమార్తె హత్యకు న్యాయం చేయాలని కోరాడు, [5] గుండెపోటుతో మరణించాడు.

విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు 2018 జూన్‌లో ముగ్గురు కిడ్నాపర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. [6]

నిందితులకు శిక్ష ఖరారు కాకముందే నాగ వైష్ణవి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. [6]

మూలాలు[మార్చు]

  1. Krishna Rao: "Double tragedy: Vaishnavi’s father dies of shock" Archived 2016-05-12 at the Wayback Machine, The New Indian Express, 3 February 2010, retrieved 3 April 2011
  2. "Vaishnavi’s father dies in hospital", The Hindu, 3 February 2010, retrieved 3 April 2011
  3. "Andhra tycoon dies of heart attack after daughter killed by kidnappers", The Times of India, 3 February 2010, retrieved 3 April 2011
  4. Susarla, Ramesh (2 February 2010). "Vaishnavi was murdered on way to Guntur?". The Hindu. Retrieved 29 August 2018 – via www.thehindu.com.
  5. Samdani, M N (3 January 2013). "3 years after murder, justice eludes Vaishnavi". The Times of India. Retrieved 13 January 2019.
  6. 6.0 6.1 "Decade after 10-yr-old Naga Vaishnavi's murder, AP court gives life term to 3". thenewsminute.com. 14 June 2018. Retrieved 29 August 2018.