పంజాబీ ప్రజల జాబితా
Jump to navigation
Jump to search
భారతదేశం, పాకిస్తాన్ లలోని పంజాబ్ ప్రాంతంతో సహా ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇతర ప్రదేశాల్లో జీవిస్తున్న సుప్రసిద్ధులైన పంజాబీ ప్రజల జాబితా ఇది
సైనిక నాయకులు[మార్చు]
భారత రక్షణ వర్గాలు[మార్చు]
వాయుదళం[మార్చు]
- మార్షల్ అర్జన్ సింగ్, భారత వాయుదళం పూర్వ ఛీఫ్.,[1] భారత వాయుదళం చరిత్రలో ఏకైక మార్షల్
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ సురీందర్ మెహ్రా, భారత వాయుదళం పూర్వ ఛీఫ్.
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ నిర్మల్ చంద్ర సూరి భారత వాయుదళం పూర్వ ఛీఫ్..
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ సతీష్ సరీన్ భారత వాయుదళం పూర్వ ఛీఫ్..
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ దిల్ బాగ్ సింగ్ భారత వాయుదళం పూర్వ ఛీఫ్.
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఓం ప్రకాష్ మెహ్రా భారత వాయుదళం పూర్వ ఛీఫ్.[2]
సైన్యం[మార్చు]
- బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్ పురీ (రిటైర్డ్), లోంగేవాలా యుద్ధంలో ఆయన చేసిన వీరోచిత పోరాటానికి సుప్రసిద్ధులై, భారత సైన్యం నుంచి మహావీర చక్ర పురస్కారం పొందారు.
- జనరల్ దీపక్ కపూర్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ ప్రాణ్ నాథ్ థాపర్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ ఓం ప్రకాష్ మల్హోత్రా, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ నిర్మల్ చందర్ విజ్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ జోగీందర్ జస్వంత్ సింగ్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.[3]
- లెఫ్టినెంట్ జనరల్ పునీతా అరోరా, రెండవ అత్యున్నత శ్రేణి అయిన లెఫ్టినెంట్ జనరల్ స్థానాన్ని భారత సైన్యంలో సాధించిన తొలి మహిళ[4] భారత నౌకాదళానికి వైస్-అడ్మిరల్ అయిన తొలి మహిళ.[5]
- షాబేగ్ సింగ్
- లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా (పంజాబీ: ਜਗਜੀਤ ਸਿੰਘ ਅਰੋਰਾ; ఫిబ్రవరి 13, 1916– మే 3, 2005) 1971 నాటి భారత-పాకిస్తానీ యుద్ధంలో ఆర్మీ తూర్పు కమాండ్ కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ గా పనిచేశారు. యుద్ధంలో తూర్పు వైపు పోరాటానికి నాయకత్వం వహించారు.
- జనరల్ బిక్రమ్ సింగ్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
నౌకాదళం[మార్చు]
- అడ్మిరల్ రాబిన్ కె.ధోవన్, భారత నౌకాదళ పూర్వ ఛీఫ్
- అడ్మిరల్ ఎస్.ఎన్.కోహ్లీ, భారత నౌకాదళ పూర్వ ఛీఫ్
- అడ్మిరల్ ఎస్.ఎం.నందా, భారత నౌకాదళ పూర్వ ఛీఫ్
ఇతర సుప్రసిద్ధులు[మార్చు]
- కిరణ్ బేడి - మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి
- ఉదయ్ సింగ్ టాంక్ – పర్పుల్ హార్ట్, బ్రాంజ్ స్టార్ అవార్డు అందుకున్నారు, యుఎస్ ఆర్మీలో పనిచేస్తూ ఇరాక్ యుద్ధంలో మరణించిన తొలి భారతీయుడు.
మూలాలు[మార్చు]
- ↑ "Marshal Arjan Singh". Mapsofindia.com. Retrieved 2012-06-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-31. Retrieved 2016-07-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-02. Retrieved 2016-07-28.
- ↑ "Land Forces Site - Featured Articles". Bharat Rakshak. Archived from the original on 2012-09-06. Retrieved 2012-06-06.
- ↑ "AFMC chief becomes first lady Vice-Admiral". Indian Express. Retrieved 2005-05-17.