Coordinates: 16°00′21″N 80°43′32″E / 16.005829°N 80.725644°E / 16.005829; 80.725644

పడమటిపాలెం (నగరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పడమటిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పడమటిపాలెం is located in Andhra Pradesh
పడమటిపాలెం
పడమటిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°00′21″N 80°43′32″E / 16.005829°N 80.725644°E / 16.005829; 80.725644
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522258
ఎస్.టి.డి కోడ్ 08648

పడమటిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పశువైద్యశాల:- ఈ వైద్యశాల భవనం నిర్మించి 60 సంవత్సరాలు పైగా అయి, భవనం శిథిలావస్థలో ఉన్నందువలన 16 లక్షల రూపాయల వ్యయంతో ఒక నూతన భవనం నిర్మించారు. ఈ నూతన భవనం 2015,డిసెంబరు-6వ తేదీనాడు ప్రారంభించెదరు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం పూడివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వీరమ్మ తల్లి ఆలయం.

మూలాలు[మార్చు]