ప్రేమించానునిన్నే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమించానునిన్నే
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విజయకుమార్
తారాగణం పృధ్వీరాజ్,
మహేశ్వరి
నిర్మాణ సంస్థ అనూరాధ ఫిల్మ్స్ దివిజన్
భాష తెలుగు

ప్రేమించాను నిన్నే 1998 అక్టోబరు 1న విడుదలైన తెలుగు సినిమా. అనురాధ ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ కింద చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు అజయ్ కుమార్ కేతినేని దర్శకత్వం వహించాడు. ఫృధ్వీరాజ్, మహేశ్వరి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]

తారగణం[మార్చు]

  • ఫృధ్వీరాజ్
  • మహేశ్వరి
  • శరత్
  • మురళీ మోహన్
  • ఎ.వి.యస్
  • ఎం.ఎస్.నారాయణ
  • రఘూనాథ రెడ్డి
  • సుధ
  • వై.విజయ

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, మాటలు: జంధ్యాల
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామకృష్ణ
  • స్టిల్స్: రంగారావు
  • ఆర్ట్: బాబ్జీ
  • ఫైట్స్: విజయ్
  • ఎడిటింగ్: మోహన్, రామారావు
  • కొరియోగ్రఫీ: సంపత్ రాజ్
  • కెమేర: పెమ్మసాని సురేష్
  • సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
  • నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు
  • దర్శకత్వం: కె.అజయ్ కుమార్

మూలాలు[మార్చు]

  1. "Preminchanu Ninne (1998)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు[మార్చు]