బంగారు కానుక
Jump to navigation
Jump to search
1982 లో విడుదలైన బంగారు కానుక చిత్రం వి.మధుసూదనరావు దర్శకత్వo లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి , సుజాత , రంగనాథ్,గుమ్మడి , నటించిన చక్కని కుటుంబకథా చిత్రం . ఈచిత్రం ఇరుమళర్ గల్ అనే తమిళ చిత్రానికీ రీమేక్ .ఈచిత్రానికి సంగీతం మాధవపెద్ది సత్యం సమకూర్చారు .
బంగారు కానుక (1982 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూధనరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, రంగనాథ్ |
సంగీతం | మాధవపెద్ది సత్యం |
భాష | తెలుగు |
తారాగణం[మార్చు]
పాటలు[మార్చు]
- ఏదోగా ఉంది ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని తెలియని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- కసురుకున్న కళ్ళది గసరకాయ వేళది ఏమంటాదో ఏమో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- తామర పువ్వంటి తమ్ముడు కావాలా చామంతి పువ్వంటి చెల్లాయి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- నడకా హంసద్వని రాగమా అది నడుమా గగనంలో కుసుమమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము - పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- మందారాలే మురిపించే మధు మకరందాలే కురిపించె - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)