బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బనస్కంతా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బనస్కంతా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°18′0″N 72°24′0″E మార్చు
పటం

బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1980 నుంచి ఇప్పటివరకు జరిగిన 9 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 4 సార్లు విజయం సాధించాయి. ఒకసారి జనతాదళ్ గెలుపొందింది.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1980: బి.కె.గద్వి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: బి.కె.గద్వి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: జయంతిలాల్ షా (జనతాదళ్)
  • 1991: హరిసిన్హ్ చాడ్వా (భారతీయ జనతా పార్టీ)
  • 1996: బి.కె.గద్వి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: హరిభాయ్ చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 1999: హరిభాయ్ చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 2004: హరిసిన్హ్ చాడ్వా (భారతీయ జనతా పార్టీ)
  • 2009: ముకేశ్‌కుమార్ భీరవ్‌దాంజీ గద్వి (భారత జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]