వల్సాద్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వల్సాద్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 20°36′0″N 72°54′0″E |
వల్సాద్ లోక్సభ నియోజకవర్గం (గుజరాతి భాష: વલસાડ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. గత 5 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 3 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]
ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
విజయం సాధించిన సభ్యులు[మార్చు]
- 1957: నానూభాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
- 1962: నానూభాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
- 1967: నానూభాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
- 1971: నానూభాయి పటేల్ (కాంగ్రెస్-ఓ)
- 1977: నానూభాయి పటేల్ (జనతాపార్టీ)
- 1980:
- 1984:
- 1989: అర్జున్ భాయి పటేల్ (జనతాదళ్)
- 1991:
- 1996: మణిభాయి చౌదరి (భారతీయ జనతా పార్టీ)
- 1998: మణిభాయి చౌదరి (భారతీయ జనతా పార్టీ)
- 1999: మణిభాయి చౌదరి (భారతీయ జనతా పార్టీ)
- 2004: కిషన్ భాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
- 2009: కిషన్ భాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)