బాడిగ రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాడిగ రామకృష్ణ
బాడిగ రామకృష్ణ


నియోజకవర్గం మచిలీపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం (1942-09-02) 1942 సెప్టెంబరు 2 (వయసు 81)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి బి.ప్రేమలత
సంతానం 1 కుమారుడు, 3 కుమార్తెలు
నివాసం సికింద్రాబాదు
May 12, 2006నాటికి

బాడిగ రామకృష్ణ (జ: సెప్టెంబర్ 2, 1942) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అతను పారిశ్రమలు, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కమిటీల్లో క్రియాశీలక సభ్యునిగా ఉన్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1942 సెప్టెంబరు 2న శేషగిరిరావు, రామాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యానంతరం 1959-60లో ప్రీ యూనివర్శిటీ కోర్సును ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Ramakrishna Badiga Biography, Age, Height, Weight, Family, Caste, Wiki & More". www.celebrityborn.com. Archived from the original on 2022-01-18. Retrieved 2021-01-02.

బయటి లింకులు[మార్చు]