బెత్ మెక్‌నీల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెత్ మెక్‌నీల్
బెత్ మెక్‌నీల్ (2009)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బెత్ హన్నా మెక్‌నీల్
పుట్టిన తేదీ (1982-11-10) 1982 నవంబరు 10 (వయసు 41)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 99)2004 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2009 మార్చి 19 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 16)2007 జూలై 19 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2009 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00–2000/01ఒటాగో స్పార్క్స్
2001/02–2008/09కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 23 2 124 12
చేసిన పరుగులు 193 1,168 9
బ్యాటింగు సగటు 19.30 19.14 2.25
100లు/50లు 0/1 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 88* 88* 5
వేసిన బంతులు 1,051 30 5,604 231
వికెట్లు 23 0 154 7
బౌలింగు సగటు 29.56 21.83 32.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/32 6/31 2/16
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 0/– 35/– 2/–
మూలం: CricketArchive, 12 April 2021

బెత్ హన్నా మెక్‌నీల్ (జననం 1982, నవంబరు 10) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి మీడియం బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 2004 - 2009 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 23 వన్ డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఒటాగో, కాంటర్‌బరీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[2][3]

బెత్ 2003-04లో ఆస్ట్రేలియాతో జరిగిన రోజ్ బౌల్ సిరీస్‌లో వైట్ ఫెర్న్స్ తరపున అరంగేట్రం చేసింది. 10 వన్డేలు ఆడింది. 2005-06 సీజన్‌లో వైట్ ఫెర్న్స్, ఇండియాతో జరిగిన మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఎ జట్టు తరపున కీలక ప్రదర్శన చేసింది. 66 స్టేట్ లీగ్ మ్యాచ్‌లు ఆడింది. 05-06 సీజన్‌లో 16 వికెట్లు పడగొట్టి 118 పరుగులు చేసింది.

మూలాలు[మార్చు]

  1. "Beth McNeill Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "Player Profile: Beth McNeill". ESPNcricinfo. Retrieved 14 April 2021.
  3. "Player Profile: Beth McNeill". CricketArchive. Retrieved 14 April 2021.

బాహ్య లింకులు[మార్చు]