భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భద్రాచలం లోకసభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°42′0″N 80°54′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం, దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.[1]

ఇంతవరకు ఎన్నికైన సభ్యులు[మార్చు]

లోక్‌సభసంవత్సరంపదవీకాలంసభ్యుని పేరుపార్టీ
నాలుగవ1967[2]1967-71బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఐదవ1971[3]1971-77బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఆరవ1977[4]1977-80బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఏడవ1980[5]1980-84బి. రాధాబాయి ఆనందరావుకాంగ్రెస్
ఎనిమిదవ1984[6]1984-89[7]భట్టం శ్రీరామమూర్తితెలుగుదేశం
తొమ్మిదవ1989[8]1989-91సోడే రామయ్యకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
పదవ1991[9]1991-96కర్రెద్దుల కమల కుమారికాంగ్రెస్
పదకొండవ1996[10]1996-98సోడే రామయ్యకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
పన్నెండవ1998[11]1998-99సోడే రామయ్యకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
పదమూడవ1999[12]1999-04దుంపా మేరీ విజయకుమారితెలుగుదేశం
పదనాలుగవ2004[13]2004-09మెడియం బాబూరావ్కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. EENADU (28 April 2024). "కనుమరుగైన హెలికాప్టర్‌ నియోజకవర్గం". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  2. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  3. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  8. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.

బయటి లింకులు[మార్చు]