మరుగుజ్జు (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
మరుగుజ్జు అనగా పొట్టిగా ఉండడం.
- మరుగుజ్జు గ్రహం, అంతరిక్షం లోని చిన్న గ్రహం.
- మరుగుజ్జు మొసలి, ఆఫ్రికా ఖండంలోని ఒక చిన్నజాతి మొసలి.
- మరుగుజ్జు వృక్షాలు, బోన్సాయి లేదా వామన వృక్షాలు.