మహా వీర భీమసేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహా వీర భీమసేన
(1963 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ జయకుమార్ పిక్చర్స్
భాష తెలుగు

మహావీర భీమసేన లేదా సంపూర్ణ మహాభారతం 1963 జూలై 27న విడుదలైన తెలుగు సినిమా. జయకుమార్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎ.సుబ్బరామన్ దర్శకత్వం వహించాడు. టి.కె.భగవతి, పాల్ శర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • టి.కె. భగవతి
  • పాల్ శర్మ
  • ఎస్.ఎ.అశోకన్
  • నరసింహ భారతి
  • చిత్తూరు వి.నాగయ్య
  • జయశ్రీ
  • ఎల్. విజయలక్ష్మి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎన్.ఎ.సుబ్బరామన్
  • స్టూడియో: జయకుమార్ పిక్చర్స్
  • ఛాయాగ్రాహకుడు: ఇ.ఎన్. బాలకృష్ణ
  • ఎడిటర్: సి.హరిరావు
  • స్వరకర్త: ఘంటసాల వెంకటేశ్వరరావు
  • గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • సంగీత దర్శకుడు: ఘంటసాల వెంకటేశ్వర రావు
  • గాయకుడు: పి.లీలా, ఘంటసాల వెంకటేశ్వర రావు, జె.వి.రాఘవులు, వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: ఇ. శ్రీనివాసన్

పాటల జాబితా[మార్చు]

1.చెలి నిన్ను పిలిచెనులే నాతో , గానం: పి.లీల, రచన:అనిశెట్టి సుబ్బారావు

2.ఈ జగతి నరజాతి నీతే నశించెనో , గానం.పి.లీల, రచన:అనిశెట్టి

3.ధర్మమూర్తులగు కర్మ వీరులకు జయమ్ము , గానం. ఘంటసాల , రచన:అనిశెట్టి

4.మల్లోకముల జయించు భూపాల నందగోపాలా, గానం.బి.వసంత బృందం, రచన:అనిశెట్టి

5.వందనమీదే నటరాజా అభివందనమిదే,, గానం.ఘంటసాల, రచన:అనిశెట్టి.

మూలాలు[మార్చు]

  1. "Mahaveera Bhimasena or Sampurna Mahabharathamu (1963)". Indiancine.ma. Retrieved 2020-09-04.

. 2. ఘంటసాల గళామృతము , కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.