మానవులు మమతలు
Jump to navigation
Jump to search
మానవులు మమతలు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ రాజేశ్వరి పిక్చర్స్ |
భాష | తెలుగు |
మనవులు మమతలు 1980లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ రాజేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. బాల అంకి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చంద్ర, శ్రీనివాస్ దర్శకత్వం వహించగా చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
పాటలు[మార్చు]
- మురిపించే తెలుగింటి చిలక ముద్దుగా పాడవే : రచన: వేటూరి సుందరరామమూర్తి , సంగీతం: చెళ్లపిళ్ల సత్యం , గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
మూలాలు[మార్చు]
- ↑ "Manavulu Mamathalu (1980)". Indiancine.ma. Retrieved 2020-09-08.
బాహ్య లంకెలు[మార్చు]
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |