మారి సెల్వరాజ్
Jump to navigation
Jump to search
మారి సెల్వరాజ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
మారి సెల్వరాజ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, రచయిత. ఆయన దర్శకుడు రామ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, 2018లో పరియేరుమ్ పెరుమాల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
సినీ జీవితం[మార్చు]
మారి సెల్వరాజ్ 2006లో తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా మారాలని సినీరంగంలోకి అడుగుపెట్టి, చిత్ర దర్శకుడు రామ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి కత్తరు తమిజ్ (2007), తంగ మీన్కల్ (2013), తారామణి (2017) సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు.[1]
దర్శకుడిగా[మార్చు]
సంవత్సరం | సినిమా | ఇతర విషయాలు |
---|---|---|
2018 | పరియేరుమ్ పెరుమాళ్ | "నాన్ యార్" , "కరుప్పి"కి పాటల రచయితగా |
2021 | కర్ణన్ | "కంద వర" , "ఉత్రాధీంగా యెప్పోవ్" పాటల రచయితగా |
2022 | మామన్నన్ | |
2023 | ధృవ్ విక్రమ్ 4 | ప్రీ ప్రొడక్షన్ |
అవార్డులు[మార్చు]
వేడుక తేదీ | సినిమా | అవార్డు | వర్గం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
16 డిసెంబర్ 2018 | పరియేరుమ్ పెరుమాళ్ | బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ | ఉత్తమ దర్శకుడు | గెలుపు | [2] |
20 డిసెంబర్ 2018 | 16వ చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం | ఉత్తమ తమిళ ఫీచర్ | గెలుపు | [3] | |
5 జనవరి 2019 | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ కథ | గెలుపు | [4] | |
ఉత్తమ దర్శకుడు | గెలుపు | ||||
25–28 ఏప్రిల్ 2019 | నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | ప్రతిపాదించబడింది | [5] | |
15 ఏప్రిల్ 2019 | ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఆఫ్ ఇండియా | ఉత్తమ తొలిచిత్రంగా అవార్డు | గెలుపు | [6] | |
28 ఏప్రిల్ 2019 | టౌలౌస్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ | ప్రేక్షకుల అవార్డు | గెలుపు | [7] | |
ఇండిపెండెంట్ క్రిటిక్ అవార్డు | గెలుపు | ||||
జ్యూరీ అవార్డు | గెలుపు | ||||
25 జనవరి 2019 | గలాట్టా అరంగేట్రం అవార్డులు | ఉత్తమ నూతన దర్శకుడు | గెలుపు | [8] | |
బెస్ట్ డెబ్యూట్ డైలాగ్ రైటర్ | గెలుపు |
మూలాలు[మార్చు]
- ↑ "When new generation creates art, there will be tremors: Director Mari Selvaraj". thenewsminute.com. Retrieved 2019-03-29.
- ↑ "Gouri Kishan - Best Debut Actor | Female | List of winners for BGM Iconic Edition". Behindwoods. 16 December 2018.
- ↑ Staff Reporter (21 December 2018). "Curtains come down on Chennai International Film Festival" – via www.thehindu.com.
- ↑ "ஆனந்த விகடன் சினிமா விருதுகள் 2018 - திறமைக்கு மரியாதை". vikatan.com/.
- ↑ "'Pariyerum Perumal' bags Best Film award at Norway Tamil Film Festival". The News Minute. 9 January 2019. Retrieved 18 August 2020.
- ↑ "Film Critics Circle Of India". filmcriticscircle.com. Archived from the original on 2020-01-04. Retrieved 2022-07-31.
- ↑ "Awards – Toulouse Indian Film Festival". Archived from the original on 2022-01-23. Retrieved 2022-07-31.
- ↑ ""Pariyerum Perumal Made me Emotional " - Raghava Lawrence in Galatta Debut Awards" – via www.youtube.com.