మీసం కోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీసం కోసం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
నిర్మాణం దొరై
తారాగణం రజనీకాంత్,
మాధవి,
రావు గోపాలరావు
సంగీతం ఎమ్మెస్ విశ్వనాథన్
సంభాషణలు గణేశ్ పాత్రో[1]
ఛాయాగ్రహణం లోకనాథ్
కూర్పు ఎన్.ఆర్.కిట్టూ
నిర్మాణ సంస్థ శ్రీ కళాకేంద్ర మూవీస్
భాష తెలుగు

మీసం కోసం 1982లో విడుదలైన తెలుగు సినిమా.[2] శ్రీ కళాకేంద్ర మూవీస్ పతాకంపై దొరై నిర్మాణ సారథ్యంలో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, మాధవి, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి గోల్‌మాల్ అనే హిందీ చలనచిత్రం మాతృక.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మీసం_కోసం&oldid=4213185" నుండి వెలికితీశారు