ముప్పవరపు భీమారావు
Jump to navigation
Jump to search
ముప్పవరపు భీమారావు | |
---|---|
జననం | సెప్టెంబర్ 27, 1909 |
మరణం | జనవరి 2, 1969 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు |
ముప్పవరపు భీమారావు (సెప్టెంబర్ 27, 1909 - జనవరి 2, 1969) రంగస్థల నటుడు.[1]
జననం[మార్చు]
భీమారావు 1909, సెప్టెంబర్ 27 న గుంటూరు లో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం[మార్చు]
గుంటూరు ఫస్టు కంపెనీ, స్టార్ థియేటర్, అబ్బూరి కంపెనీ వారు ప్రదర్శించిన నాటకాలలో వివిధ పాత్రలను పోషించాడు.
నటించిన పాత్రలు[మార్చు]
- విశ్వామిత్రుడు
- నక్షత్రకుడు
- దశరథుడు
- బిల్వమంగళుడు
- భవాని శంకరుడు
- ధర్మారాయుడు
- వసుదేవుడు
- రాజరాజ నరేంద్రుడు
మరణం[మార్చు]
భీమారావు తన 64వ ఏట 1969, జనవరి 2 న మరణించాడు.
మూలాలు[మార్చు]
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.454.