మూగ వాని పగ
Jump to navigation
Jump to search
మూగ వాని పగ (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
---|---|
నిర్మాణ సంస్థ | మధు ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కన్నడలో విజయవంతమైన మూగనసేడు అనే సినిమాను మూగవాని పగ పేరుతో పునర్మించారు.
నటీనటులు[మార్చు]
- మోహన్‌బాబు
- కవిత
- సత్యనారాయణ
- ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- గిరిబాబు
- త్యాగరాజు
- భీమరాజు
- కె.విజయ
- పుష్పలత
- సాధన
మూలాలు[మార్చు]
బయటిలింకులు[మార్చు]
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |