మూస చర్చ:సమాచారపెట్టె వ్యక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూసను ఆంగ్ల వికీ నుండి దించినట్టున్నాము. దీనికి కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలి అని నా ఉద్దేశ్యము.

  1. స్వస్థలం ఇందులో లేదు
  2. తల్లి, తండ్రి రెండూ వేరు వేరు లైన్లలో ఉంటే బాగుంటుందేమో
  3. కులం అవసరమా?

--నవీన్ 08:32, 4 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

స్వస్థలం చేరుస్తా, తల్లి, తండ్రి వేర్వేరు లైన్లలోకి మారుస్తా. కులం అవసరం లేదనుకుంటా. కులాలను చేరిస్తే కులాలను బట్టి వ్యక్తుల వర్గీకరణ ప్రారంభమవుతుంది. అప్పుడు ఫలానా వ్యక్తి మా కులమంటే మా కులమని చర్చా పేజీలు వేడెక్కుతాయి --వైఙాసత్య 12:30, 4 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సంతకం[మార్చు]

ఈ మార్పు [1] పని చేయుట లేదు. ఎవరైనా సరిదిద్దగలరా? ధన్యవాదములు. --Gurubrahma 08:31, 14 డిసెంబర్ 2008 (UTC)

చేశాను --వైజాసత్య 08:47, 14 డిసెంబర్ 2008 (UTC)