మొదటి సోలార్ విద్యుత్ పట్టణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత్లో తొలి సోలార్ విద్యుత్ పట్టణంగా ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటైన సాంచిపట్టణం అవతరించింది[1]. మధ్యప్రదేశ్లోని రైసన్‌ జిల్లాలోని శాంతి సమీపంలోని నౌగౌరి వద్ద మూడు మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటును నెలకొల్పగా సెప్టెంబర్ 6 ;2023 న ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రారంభించారు[2]. ఇందులో భాగంగా సాంచిని నికర జీరో మార్చేందుకు రాష్ట్ర పునరుత్పాదక ఇంథన శాఖ ఐఐటి కాన్పూర్ మధ్య ఒప్పంద కుదిరింది. దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక ఏడాదిలో సుమారు 14,000 పన్నుల కార్బన్డయాక్సైడ్ విడుదల తగ్గుతుంది . దాదాపు 2,38 ,000 చెట్లు గ్రహించడానికి సమానం[3].

  1. "Sanchi in Madhya Pradesh becomes India's 1st solar city". The Times of India. 2023-09-07. ISSN 0971-8257. Retrieved 2023-09-15.
  2. "News On AIR - News Services Division: Breaking News Today, Top Headlines, Live Updates, Top Stories". newsonair.gov.in. Retrieved 2023-09-15.
  3. "World Heritage Site In Madhya Pradesh Is India's First Solar City". NDTV.com. Retrieved 2023-09-15.