రాజీవ్ పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీవ్ పాల్
జననం (1980-06-05) 1980 జూన్ 5 (వయసు 43)
అజమీర్, రాజస్థాన్, భారతదేశం
వృత్తినటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1998; div. 2012)
బంధువులురాకేష్ పాల్ (సోదరుడు)

రాజీవ్ పాల్ (జననం 5 జూన్ 1970) భారతదేశానికి చెందిన హిందీ టెలివిజన్ నటుడు.

టెలివిజన్[మార్చు]

సంవత్సరం క్రమ పాత్ర ఛానెల్
1995 రజని రాకేష్ డీడీ నేషనల్
1995–1996 స్వాభిమాన్ వాల్టర్ డీడీ నేషనల్
1999 ఎస్ బాస్ రవి కుమార్ సక్సేనా సాబ్ టీవీ
1999–2000 అభిమాన్ దూరదర్శన్
2000–2003 రిష్టే కెవిన్ డిసౌజా జీ టీవీ
2002–2003 ఆతి రహేంగీ బహరేన్ జీ టీవీ
2004 జమీన్ సే ఆస్మాన్ తక్ సహారా వన్ [1]
2004–2008 కహానీ ఘర్ ఘర్ కియీ దేవన్ గార్గ్ స్టార్ ప్లస్
2005 నాచ్ బలియే 1 పోటీదారు స్టార్ వన్
2005–2006 సారర్తి సత్పాల్ చౌదరి స్టార్ ప్లస్
2006 ట్వింకిల్ బ్యూటీ పార్లర్ లజపత్ నగర్ సాబ్ టీవీ
2007 మెహెర్ షెహజాద్ డీడీ నేషనల్
2009 మేరే ఘర్ ఆయీ ఏక్ నాన్హి పరి కలర్స్ టీవీ
2010 ఇషాన్ శైలా తండ్రి డిస్నీ ఛానల్
2012–13 బిగ్ బాస్ 6 పోటీదారు కలర్స్ టీవీ
2017–2019 జిజి మా జయంత్ స్టార్ భారత్
2021-ప్రస్తుతం ససురల్ సిమర్ కా 2 గిరిరాజ్ ఓస్వాల్ కలర్స్ టీవీ

మూలాలు[మార్చు]

  1. "Sahara does a hat trick of new shows". Indiantelevision.com. 29 January 2004.