రాజ్యశ్రీ కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజ్యశ్రీ కుమారి (జననం 1953 జూన్ 4) భారతదేశానికి చెందిన మాజీ పోటీ షూటర్.ఆమెకు 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు 1968లో షూటింగ్ లో అర్జున అవార్డు లభించింది, [1] ఈమె బికనీర్ మహారాజా డాక్టర్ కర్ణి సింగ్, మహారాజా మహారాణి సుశీల కుమారిల కుమార్తె, [2] ఆమె 1975 లో బికనీర్ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ప్రస్తుతం మహారాజా గంగా సింగ్జీ ట్రస్ట్ ఛైర్ పర్సన్, లాల్ ఘర్ ప్యాలెస్ యజమానిగా ఉంది.[3] రాజ్యశ్రీ అనేక ఛారిటబుల్ ట్రస్టులను నడుపుతూ బికనీర్ లో నివసిస్తుంది. ఆమె చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంది, కానీ విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమార్తె అనుపమ కుమారి, కుమారుడు సజ్జన్ సింగ్.ఆమె ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) యొక్క జీవిత సభ్యురాలు, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా), ఇండియా సభ్యురాలు, వారసత్వ ఆస్తులు, పూర్వీకుల కోట, ప్యాలెస్, పాత సెనోటాఫ్ల పునరుద్ధరణ, సంరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులతో ఆమె నిమగ్నమైంది.

మూలాలు[మార్చు]

  1. "Arjuna Awardees". web.archive.org. 2007-12-25. Archived from the original on 2007-12-25. Retrieved 2022-03-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Rathore, Abhinay. "Bikaner (Princely State)". Rajput Provinces of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
  3. "Rajyashree Kumari of Bikaner". rajyashreebikaner.com. Retrieved 2022-03-20.