వర్గం చర్చ:తెలుగు ప్రేమకథా సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

@Pranayraj1985 గారూ ఈ వర్గం శీర్షికను "వర్గం:ప్రేమ కథా సినిమాలు" గా మార్చితే బాగుండునని నా అభిప్రాయం. అన్ని వర్గాలలో "సినిమాలు" అనే ఉన్నందున పరిశీలించగలరు. ➤ కె.వెంకటరమణచర్చ 14:35, 4 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @K.Venkataramana గారు... 2024, ఏప్రిల్ 27న జరిగిన తెవికీ బడి శిక్షణా కార్యక్రమంలో "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు"లో వర్గాల గురించిన చర్చ జరిగింది. సినిమా అనే పదమే వాడుకలో ఉంది కాబట్టి, చిత్రాలు అనే పదం ఉన్న వర్గాలని సినిమా పదానికి మార్చాలన్న అంశం కూడా చర్చలోకి వచ్చింది. ఈ విషయమై వర్గాల కొరకు చర్చ అనే పేజీలో ప్రతిపాదన చేసి, సముదాయం దృష్టికి తీసుకువెళ్ళి అన్ని వర్గాలలో (చిత్రాలు ⇒ సినిమాలు) మార్చాలని అనుకున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఈ వర్గం పేరును మార్చడంలో కూడా నాకెలాంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:48, 4 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]