వర్గం చర్చ:తెలుగు సినిమా
Jump to navigation
Jump to search
ప్రస్థుతం సినిమాల కి ఉన్న స్థానం అలాగే ఉన్నా, టీ.వీ కూడా ఒక ప్రముఖస్థానం వహిస్తోంది కదా! అందువలన టీ.వీ ప్రోగ్రాముల గురించి కూడా వివరణలు, అబిప్రాయాలు ముఖ్యంగా అందులో వచ్చే సీరియల్స్ సంబంధించిన విషయాలు కూడా ఉంటే బాగుంటుంది. ఈ రోజులలో ముఖ్యంగా టీ.వీ సీరియల్స్ ప్రజలను ప్రబావితం చేస్తున్నాయి కదా!madhuriprakash 03:43, 3 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్
- నిస్సందేహంగా. మీ సూచన చాలా బాగున్నది. అలాంటి వ్యాసాలలో టీ.వీ.ఛానళ్ళ గురించీ, టీ.వీ. ప్రోగ్రాముల గురించీ, టీ.వీ. వ్యక్తుల గురించీ, టీ.వీ. టెక్నాలజీ గురించీ వ్రాయవచ్చును. వీలయితే మీరే మొదలు పెట్టమని కోరుతున్నాను. మిగిలిన సభ్యులు కూడా పాల్గొంటారు. --కాసుబాబు 05:39, 3 డిసెంబర్ 2007 (UTC)