వాడుకరి:సత్యప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యప్రకాష్ ముల్లంగి చెంచు
సత్యప్రకాష్ ముల్లంగి చెంచు
సత్యప్రకాష్ ముల్లంగి చెంచుఛాయాచిత్రపటం.
జననం
సత్యప్రకాష్ ముల్లంగి చెంచు

(1984-09-04) 1984 సెప్టెంబరు 4 (వయసు 39)
జాతీయతభారతీయుడు
విద్యఇంజనీరింగ్
వృత్తిసాఫ్ట్‌వేర్ డెవలపర్ మరియు వ్యాపారి
క్రియాశీల సంవత్సరాలు1995 - ఇప్పటి వరకు
సేబర్
నాగ్రా విజన్
సి.ఎస్.సి
కాప్ జెమిని
మోర్గాన్ స్టాన్లీ
సొసైటీ జనరల్
ఎత్తు5 అడుగుల 7 అంగుళాలు
జీవిత భాగస్వామిగాయత్రి
పిల్లలుదియా, దిశ
తల్లిదండ్రులుశ్రీ కృష్ణమూర్తి
శ్రీమతి లలిత

సత్యప్రకాష్ చిత్తూరు నగరానికి చెందిన ఒక వ్యాపారి మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఇతడికి వివాహమైనది. ఇద్దరు కవల పిల్లలు.

బాల్యము

[మార్చు]

ఇతడు చిత్తూరు పట్టణంలో వ్యాపారుల ఇంట జన్మించాడు. వీరిది వ్యాపార కుటుంబము. పలు వ్యాపారాలు ఉన్నాయి.

విద్యాభ్యాసము

[మార్చు]

చిత్తూరి సీతంస్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివాడు

ఉద్యోగము

[మార్చు]

ఇతడు వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ డెవలపర్ మరియు ప్రవృత్తి రీత్యా వ్యాపారి.

వివాహము మరియు సంతానము

[మార్చు]

పలమనేరు కు చెందిన గాయత్రితో 2014 జూన్ 12 న వివాహం అయినది. వీరికి ఇద్దరు కవల పిల్లలు.

సాధించిన విజయాలు

[మార్చు]

ఇతడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పలు అభినందనలు అందుకున్నాడు. ఇతడు దేనికీ లొంగడు.

లింకులు

[మార్చు]