వాడుకరి:Chaduvari/గుర్తింపులు
Jump to navigation
Jump to search
వికీలో నేను చేసిన పనులకు నాకు లభించిన గుర్తింపు
అసాధారణమైన సమన్వయ పురస్కారం తెలుగు వికీపీడియాలో గ్రామ వ్యాసాల అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టును చేపట్టి అసాధారణమైన కృషితోనూ, నైపుణ్యంతోనూ సమన్వయం చేస్తున్నందుకు మీకు ఈ పతకం. సమిష్టిగా చేస్తున్న కృషిలో మీ సమన్వయంలో మనం ఉట్టి కొట్టే రోజు అతి త్వరలోనే వస్తుందని నమ్ముతూ --పవన్ సంతోష్ (చర్చ) 07:55, 3 జనవరి 2018 (UTC) | ||||
చురుకైన నిర్వాహకులు వికీపీడియా నిర్వహణకు విధి, విధానాలను నిర్వహించడం, అమలు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందులకు అభివందనాలు.-- అర్జున (చర్చ) 04:46, 3 ఆగస్టు 2019 (UTC) | ||||
యర్రా రామారావు (చర్చ) 15:50, 25 నవంబరు 2023 (UTC) |