వాడుకరి:Hema Avula/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంపత్ బొప్ప
వ్యక్తిగత వివరాలు
జననం
సంపత్ బొప్ప

21 జులై 1994
పస్రా నాగారం , గోవిందరావుపేట మండలం , వరంగల్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
నివాసందిల్‍సుఖ్‍నగర్, హైదరాబాద్
కళాశాలకాకతీయ యూనివర్సిటీ వరంగల్ జిల్లా
వృత్తిఎడిటర్, సామజిక సేవకుడు, నటుడు

సంపత్ బొప్ప తెలుగు లఘుచిత్ర ఎడిటర్, రచయిత మరియు దర్శకులు . పలు లఘు చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసారు. సంపత్ బొప్ప 2015 లో తొలిసారిగా మహేష్ 3rd క్లాస్ అనే ఒక స్కూల్  డ్రాప్ అవుట్ కథతో లఘు చిత్రానికి దర్శకత్వం చేసారు, దానికి గాను ఆంధ్ర యూనివర్సిటీ 2015 లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో అవార్డు అందుకున్నారు.

జననం, విద్యాభాస్యం

సంపత్ బొప్ప వరంగల్ జిల్లాలో జన్మించారు. వరంగల్ జిల్లా లోనే పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసారు. ఇప్పుడు M.Sc ని అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నారు.


సినిమా రంగం

2012 లో ఇంటర్ పూర్తయిన తరవాత రావడం.  ప్రస్తుతం లఘు చిత్రాలకు రచన సహకారం చేస్తూ, కెమెరా, ఎడిటింగ్ లో పలు లఘు చిత్రాలకు సేవలందించారు.

వృత్తి జీవితం

మూలాలు