వాడుకరి:Sai2020/ప్రయోగశాల/Olympics/MainPage

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 95,108 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
ఢిల్లీలో ఓటు వేయడానికి వరుసలో నిలుచున్న ఓటర్లు

ఢిల్లీలో ఓటు వేయడానికి వరుసలో నిలుచున్న ఓటర్లు

ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్
మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
చరిత్రలో ఈ రోజు
మే 14:
ఈ వారపు వ్యాసము
భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation - PIL, పిల్) అనేది ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు చేపట్టే వ్యాజ్యం. ఇది సామాజికంగా వెనుకబడిన పక్షాలకు న్యాయం అందుబాటులోకి తెస్తుంది. దీనిని జస్టిస్ పి.ఎన్ భగవతి ప్రవేశపెట్టారు. ఇది లోకస్ స్టాండి సాంప్రదాయ నియమానికి సడలింపు. 1980లకు ముందు భారత న్యాయవ్యవస్థ లోని కోర్టులు ప్రతివాది ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమైన పక్షాల నుండి మాత్రమే వ్యాజ్యాన్ని స్వీకరించేవి. ఇవి తమ అసలు అధికార పరిధిలోని కేసులను మాత్రమే విచారించడం, నిర్ణయించడం జరిగేది. అయితే పిల్ వచ్చిన తరువాత సుప్రీంకోర్టు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా కూడా కేసులను అనుమతించడం ప్రారంభించింది, అంటే కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం లేని వ్యక్తులు కూడా ప్రజా ప్రయోజన విషయాలను కోర్టుకు తీసుకురావచ్చు. పిల్ దరఖాస్తును స్వీకరించడం న్యాయస్థానపు హక్కు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... భారతీయ సినీ నిర్మాత, వ్యాపారవేత్త రోనీ స్క్రూవాలా 2008 లో టైమ్ పత్రికలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకడిగా నిలిచాడనీ!
  • ... ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ పండుగను దీపావళి తర్వాత జరుపుకుంటారనీ!
  • ... సెన్నోసైడు అనే పదార్థాన్ని విరేచనకారి మందుల్లో వాడతారనీ!
  • ... ఆంధ్రభాషకు మూలపదాలను వివరించే ఆంధ్ర ధాతుమాల ను 1820కి మునుపే వేదం పట్టాభిరామశాస్త్రులు రాశాడనీ!
  • ... రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును రూపొందించడానికి అమెరికా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టు పేరు మాన్‌హట్టన్ ప్రాజెక్టు అనీ!
పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
దేశం స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
మొత్తం పతకాలు
చైనా 9 3 2 14
అమెరికా 6 6 7 19
దక్షిణ కొరియా 4 5 0 9
ఇటలీ 3 3 2 8
.
.
.
.
.
.
.
.
.
.
భారత దేశం 1 0 0 1
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.