వాడుకరి చర్చ:Chakrapani Nettem

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Chakrapani Nettem గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 15:43, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
అంతర్వికీ లింకులు ఇవ్వండి

ఏదైనా వ్యాసం వ్రాసినప్పుడు లేదా దిద్దుతున్నపుడు ఆ వ్యాసానికి అంతర్వికీ లింకులు ఇవ్వండి, ముఖ్యంగా ఆంగ్ల వికీ లింకులు. ఉదాహరణకు తెలుగు వ్యాసం తీసుకోండి. దానికి ఆంగ్ల వికీ వ్యాసం Telugu.

  1. ఆంగ్ల వికీవ్యాసం చూసినపుడు సంబంధిత తెలుగు వ్యాసం లింకు కనబడకపోతే సంబంధిత వికీడేటాలో వికీపీడియా వ్యాసాల విభాగంలో తెలుగు వికీ వ్యాసం వివరాలు చేర్చండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతం[మార్చు]

చక్రపాణి గారూ, తెవికీ రీతులు తొందరగానే పట్టేశారు. చక్కగా తెలుగులో వ్రాస్తున్నారు కూడా. మీలాంటి సభ్యుల అవసరం తెవికీకి ఎంతో ఉంది. --వైజాసత్య 00:18, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు శతకములు[మార్చు]

నావద్ద తెలుగు శతకములు వున్నాయి వాటిని మీరు చూసి ఏమి చేయమందురో చెప్పండి. —చక్రపాణి నెట్టెం http://cpnettem.tripod.com/files/literature.htm

ఇక్కడ s:శతకములు లేనివి ఉంటే వికీమూలాలులో చేర్చండి --వైజాసత్య 22:19, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు, సూచనలు, వగైరా[మార్చు]

చక్రపాణి గారూ! వికీలో చేరగానే సునిశితమైన దిద్దుబాట్లూ, కూర్పులూ చేస్తున్నందుకు అభినందనలు. ముఖ్యంగా సినిమాల వ్యాసాలలో మీరు సరిదిద్దతున్న విషయాలు మీరు ఎంతో శ్రమిస్తున్నారని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇవి త్వరగా ఎవరూ పట్టించుకోని విషయాలు. మరి కొన్ని సూచనలను గమనించమని కోరుతున్నాను.

  • చక్రపాణి నెట్టెం గురించి మీరు వ్రాసిన వ్యాసం - ఇది మీ గురించేనా! అయితే ఆ విషయాలు మీ సభ్యుని పేజీలోకి మార్చవలసింది. ఎందుకంటే సభ్యుల పేరుతో (స్వవిషయాలతో) వ్యాసాలు సృష్టించడం వికీ విధానాలకు అనుగుణం కాదు.

సంఘసేవ పట్ల మీకున్న ఆశయాలకు శుభాకాంక్షలు.

--కాసుబాబు 08:23, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చక్రపాణి గారూ! (1) ఎన్.టి.ఆర్(తారక్) వ్యాసంలో నేను గమనించినది - మీరు అధికంగా బహువచనం వాడారు. (వచ్చారు, చేశారు, ఆయన - ఇలా). కాని వికీలో ఏకవచనమే తగినదని (వచ్చాడు, చేశాడు, ఇతను - ఇలా) ఇంతకు ముందు చర్చలో నిర్ణయించడమైనది. (2) ఫొటోలు అప్‌లోడ్ చేసేటప్పుడు కాపీ హక్కుల విషయాన్ని గమనించవలెను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:49, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]