వాడుకరి చర్చ:Chekkavvsrao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Chekkavvsrao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:14, 20 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ దిద్దుబాట్లు[మార్చు]

"చరిత్రలో ఈ రోజు" పేజీల్లో మీరు చేసిన దిద్దుబాట్లు చూసాను. మీరు గమనించారో లేదో గానీ.. అవి తప్పులతడకలుగా ఉన్నాయి. రాసినది ఒకే వాక్యమైనా రెండేసి మూడేసి తప్పులున్నాయి. ఉదాహరణలు చూడండి:

  • 1968......తెలుగు చిత్రనతి.....అమల....పుత్తినరొజు
  • 1991.....తెలుగు చిత్రనతి.....అమల పౌల్.....పుత్తిన రొజు
  • 1981......తెలుగు చిత్ర నతి.....అంరుతరావు...పుత్తినరొజు

భాష చాలా దోష భూయిష్టంగా ఉంది. వాటిని సవరించడానికి ఇతర వాడుకరులకు సమయం దండగ అవుతుంది. కాబట్టి ఇకనుండి దయచేసి తప్పుల్లేకుండా రాయండి. తెలుగులో రాసేందుకు, ఏ అక్షరాన్ని, ఏ గుణింతాన్ని, ఏ ఒత్తును ఎలా రాయాలో తెలుసుకునేందుకూ lekhini.org చూడండి, దాన్ని వాడండి. తప్పులు మాత్రం రాయకండి. నమస్కారం. __చదువరి (చర్చరచనలు) 06:11, 10 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక సంగతి.. ఆయా పేజీల్లో ఈసరికే ఉన్న వాక్యాలు ఏ ఆకృతిలో ఉన్నాయో చూడండి - ముందు చుక్క ఆ తరువాత సంవత్సరం,, వగైరాలతో (ఉదాహరణకు, * 1990: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, వి.శాంతారాం మరణం.) అక్కడ రాయాల్సిన పద్ధతి అదే. మీరూ అలాగే రాయండి. అన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. ధన్యావాదాలు. __చదువరి (చర్చరచనలు) 06:18, 10 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]