వాడుకరి చర్చ:D Praveen Dacharam

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


D Praveen Dacharam గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

D Praveen Dacharam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:22, 31 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
peacock terms వాడవద్దండి


నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఒక వ్యక్తి లేదా విషయం గురించి ఊదర గొట్టే పదజాలాన్ని peacock terms అంటారు. "ఈయన ఆ వూరి ప్రగతికి నిరుపమానమైన సేవ చేశాడు" అని వ్రాస్తే అది 'నెమలి మాట' అవుతుంది. "ఈయన హయాంలో వూరి చెరువు త్రవ్వించారు, గుడి మరమ్మతు చేయించారు. బడి రంగు వేయించారు." అని వ్రాయడం మంచిది.


ఇలాంటి మరికొన్ని పదజాలాలు - "చలం వ్రాసిన దాంట్లో శతసహస్రాంశమైనా వేరెవరూ వ్రాయలేదు", -- "మహాభారతం గొప్పతనం గురించి చెప్పడం సాధ్యం కాదు", -- "ఇది మన దేశచరిత్రను మలుపు త్రిప్పిన ఘటన" -
ఇటువంటి పదజాలాన్ని వికీ వ్యాసాలలో వాడడం అనుచితం. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid peacock terms చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:22, 31 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం[మార్చు]

హెల్లొ సార్, నా పేరు ప్రవీణ్ కుమార్ దాచరం, కని విక్కిపెడియాలో నాకు తెలీకుండానే నా పేరు మీద క్రియేట్ చేశారు అది కూడా తప్పు పేరు తో, నా పేరు ప్రవీణ్ కుమార్ దాచారం, సో ప్లీజ్ ah name ni edit cheyandi, miku కావాల్సిన details ni nenu ఇస్తాను, thankyou,,