Golla Srinivasulu. గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
సాహిత్యం? శిల్పం? మతం? ఆరోగ్యం? వ్యవసాయం? మనోవిజ్ఞానం? యాంత్రిక శాస్త్రం? - ఏదైనా కానీ, మీకు ఆసక్తి ఉన్న విషయాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన వ్యాసాలు వ్రాయండి, లేదా ఉన్నవాటిని మెరుగు పరచండి. ఇలా చేస్తే వికీ నాణ్యత పెరుగుతుంది. మీకు కూడా సరదాగా ఉంటుంది.