వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా కొత్తవారికి సహకారం అందించి వికీని వృద్ధిచేయడం, భారతీయ సంప్రదాయాలపై చక్కని వ్యాసాలు రచించడం విషయాల్లో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:23, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ[మార్చు]

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 21:08, 3 ఆగష్టు 2014 (UTC)

కుశలమా?[మార్చు]

నమస్కారం ప్రసాద్ గారూ, కుశలమనే భావిస్తున్నాను. చాలా కాలం తర్వాత తెవికీలో చురుకుగా రచనలు చేస్తున్నారు.ఈ కృషిని ఇలాగే కొనసాగించి మాకు స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటూ.. మీ..--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:10, 1 నవంబర్ 2014 (UTC)

  • నమస్కారము సుల్తాన్ ఖాదర్ గారు, మీరందించిన మనస్ఫూర్తి కుశల అభినందలకు నా హృదయ పూర్వక ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 10:11, 1 నవంబర్ 2014 (UTC)

సూచనలు ఉప శీర్షిక మార్పు గురించి[మార్చు]

ప్రసాద్ గారూ, ఒకే సారి పలు జాబితాలు రూపొందిస్తునందులకు అభినందనలు. కొత్త వ్యాసాలలో సూచనలు శీర్షికను మూలాలు గా మారిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు సూచనల సెక్షన్ లో మూలాలను చేరుస్తున్నారు కావున ఈ సూచన. పరిశీలించగలరు. అలాగీ నాకు వర్గం నకు మరియు జాబితా నకు తేడా తెలియడం లేదు. వర్గాలకు మరియు జాబితా లకు తేడాలను వివరిస్తే తెలుసుకుంటాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:44, 11 నవంబర్ 2014 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారికి, మూలాలు లేదా సూచనలు రెండూ ఒకే అర్థం వస్తాయి. ఏది ఉన్నా ఫర్వాలేదు అని నేను అనుకుంటున్నాను. తదుపరి, వర్గం అంటే ఏదయినా వ్యాసము అయితే ఆయా వర్గాలలోనికి చేరుతుంది. కానీ జాబితాలు మాత్రం [వర్గం:జాబితాలు] లోనికి వస్తాయి. మీరన్నట్లు వర్గాలన్నీ జాబితాలలోనికి రావచ్చు, రాకపోవచ్చును. వర్గాలు వేరు జాబితాలు వేరు. ఈ రెండింటికి సంబంధం ఉన్నా వేటికి అవే ప్రతిఫలిస్తాయి. వివరంగా విపులీకరించాలంటే మాత్రము కాస్త సయయము తీసుకుని వివరించగలను. 07:26, 11 నవంబర్ 2014 (UTC)

ఉదా: కూరగాయలు జాబితా: వీటిలో అన్ని రకాల కూరగాయలు పేర్లు ఉంటాయి. ఇవి వర్గం: కూరగాయలు లోనికి చేర్చుతున్నాము. వివిధ రకాల కూరగాయలు గురించిన వ్యాసాలు కూడా ఈ వర్గం లోనికి వస్తాయి. వర్గంలో అనేక వ్యాసాలు ఉంటాయి, కానీ జాబితాలో మాత్రము ఒకే విషయానికి సంబంధించిన చిట్టా ఉంటుంది. మనకు వ్యాసములు అనేక వర్గాలలో తక్కువగా ఉన్నాయి. వర్గాలన్నీ(క్యాటగిరీలు) కలిపి ఒక జాబితా తయారు చేయవచ్చును. జాబితాలన్నీ కలిపి ఒక జాబితా (లిస్ట్ ఆఫ్ లిస్ట్స్) తయారు చేయవచ్చును. మీకు తెలియని విషయము కాదు. అయినా మీ సందేహము కొంత అయినా తీర్చవలెనని తాపత్రయము మాత్రమేనని గ్రహించగలరు. JVRKPRASAD (చర్చ) 08:06, 11 నవంబర్ 2014 (UTC)
ధన్యవాదాలు ప్రసాద్ గారు. చాలా విపులంగా వివరించారు. ఈ సందేహము రావడానికి కారణము వర్గం:ఆంధ్రప్రదేశ్_విశ్వవిద్యాలయాలు_మరియు_కళాశాలలు మరియు ఆంధ్రప్రదేశ్_ఉన్నత_విద్యాసంస్థల_జాబితా రెండూ ఒకటే విషయాన్ని సూచిస్తున్నట్లున్నాయి మరియు రెండు వ్యాసాలలో కూడా ఒకే విధమైన సమాచారము ఉన్నది. కావున వర్గాలు ఉండగా జాబితాలు ఎందుకు? ఎనే సందేహము కలిగినది. పైగా వర్గాలతో పోలిస్తే జాబితాలు రూపొందించడములో ప్రయాస కొచెం ఎక్కువ కదా? అందుకే సందేహమును వెలిబుచ్చాను.నివృత్తి చేసినందుకు ధన్యవాదములు .--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:41, 11 నవంబర్ 2014 (UTC)
సుల్తాన్ ఖాదర్ గారు, మీకు ముందుగా ధన్యవాదములు. ఆ తదుపరి, వర్గం యొక్క సమగ్ర సమాచారమే జాబితా అని అనుకోవచ్చును. జాబితాల వల్ల ఆయా వర్గములోని అన్ని వ్యాసములలోని ప్రత్యేక విషయాలు ( ఎక్కువ, తక్కువ, కనిష్ట, గరిష్ట, అల్పం, అధికం............ఇలా అనేకం) కూలంకషంగా తెలుసుకోవచ్చును. జాబితాల ద్వారా చాల ఉపయోగకరమైన విషయాలను వాడుకరులు, అందరూ చాలా తక్కువ సమయము,, శ్రమతో అధిక సమాచారము పొందవచ్చును. ఇలా అనేకం మనము చెప్పుకోవచ్చును. జాబితాల గురించి వీలయితే ఒక వ్యాసము వ్రాయగలను. ఇక్కడ వ్రాసి మిమ్మల్ని నేను మీ స్థాయిని ఏమాత్రం తగ్గించ దలచుకోలేదు. నాకు విషయ అవగాహన (జాబితాల గురించి) ఉందో లేదో అని మీరు పరికించి పరిశీలించి ఉండ వచ్చును అని మాత్రం అనుకోగలను. ఈ.. . . మీ పలకరింపు మరింత పట్టుగా పట్టుదలగా పని చేసేందుకు పాటు పడగలదని మాత్రం నిస్సందేహంగా చెప్పుకోగలను. మీ. . . . .JVRKPRASAD (చర్చ) 11:02, 11 నవంబర్ 2014 (UTC)
ప్రసాద్ గారు, అపార్థం చేసుకున్నారు. మీ మనసు నొప్పించిఉంటే క్షమించండి.మిమ్మల్ని పరీక్షించే స్థాయిలో నేను లేను. తెవికీలో నాకు తెలిసినది గోరంత మాత్రమే. మీవంటి పెద్దల నుండి నిత్యం ఎన్నో విషయాలు తెలుసుకొంటున్నాను.మీరు జాబితాలు సృష్టించడం చూసి, జాబితాలకు వర్గాలకు తేడా తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో మిమ్మల్ని అడిగాను. మీరు ఏ పని మొదలు పెట్టినా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయనిదే మొదలుపెట్టరని తెలుసు. రైల్వే వ్యాసాలు రాసేటప్పుడు కూడా డేటా సేకరించి రాశారు. అప్పుడు కూడా మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కుతూహలం కొద్దీ అడిగాను.మిమ్మల్ని పరీక్షిస్తున్నాను అని మీకు అనిపించి ఉంటే క్షంతవ్యడను. బహుశా నా ప్రశ్నను పదాల రూపంలో సరైన విధముగా పొందుపరచలేదేమో... అందువలన మీకు అలాంటి అభిప్రాయము కలిగి ఉండవచ్చును. మున్ముందు మిమ్ములను ఎటువంటి ప్రశ్నలు అడగనని విన్నవించుకుంటూ , ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:34, 11 నవంబర్ 2014 (UTC)
సుల్తాన్ ఖాదర్ గారు, అయ్యయ్యో మీరు అలా ఆలోచించ కూడదు. నేను సంతోషముగా వ్రాశాను. నా మనసు అటువంటిది. నేను ఏ విషయములో నైనా బాధపడే స్థితిలో నా మనసు పరిస్థితి ఉంచుకోను. మీరు సంతోషముగా, వ్యంగముగా లేదా హస్యంగా ఊహించుకొని మరలా చదవండి. మీరు చాలా సంతోషపడతారు. అందుకే అలా వ్రాశాను. ఇప్పుడు మీరు అలా అర్థం చేసుకున్నారా ? అని నేను ఆలోచించుకోవలసి ఉంటోంది. మనం (అందరం) మంచి స్నేహితులం ఎల్లప్పటికీ, అన్నీ స్నేహంగానే తీసుకోండి. ఈ మధ్యన నేను చురుకుగా లేక పోవడము కూడా కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది. నేను ఎవరికి వ్రాశినా మీరు, అందరూ స్నేహంగానే తీసుకోగలరు. దయచేసి మీరు అలా అనుకొని ఆలోచించి, నా మనసుని, నన్ను మునుముందు మరింత బాధ పెట్టకండి. మనమందరము మంచి మనసున్న వారము, ఎప్పటికీ మన మనసులు పరిపక్వత చెందుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ మీ (అందరి) ఆత్మీయ స్నేహ హస్తము కోరుకుంటూ, మీ నుండి నా నేస్తహస్తం దూరము కాకూడదనే ఆశతో కాంక్షిస్తూ, మీ (అందరి) అభివృద్ధి ఆకాంక్షిస్తూ, మీ ప్రియ నేస్తం...........JVRKPRASAD (చర్చ) 14:51, 11 నవంబర్ 2014 (UTC)
ప్రసాద్ గారూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో నన్న ఆవేదనతో అలా రాశాను. మీరు చెప్పిన తర్వాత మీ వ్యాఖ్యలను మరలా చదివితే అంతరార్థం తెలిసింది. నా అభిప్రాయాన్ని సరిదిద్దినందులకు ధన్యవాదాలు.
ఇట్లు....
ఎల్లప్పుడూ మీ మార్దదర్శకత్వం మరియు స్నేహహస్తం కోరుకుంటున్న... మీ మిత్రుడు--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:03, 12 నవంబర్ 2014 (UTC)
సుల్తాన్ ఖాదర్ గారు, ముందుగా మీకు స్నేహ శుభాకాంక్ష ధన్యవాదములు. ఈ మధ్యన తెలుగులో చమత్కారములు, లల్లాయిలు, పేరడీలు, ప్రాసలు........ఇలాంటివి వాడుక బాగా తగ్గిపోయిందండి. ఆటుఇటుగా అప్పుడప్పుడు ఏదో రకంగా వాడాలనే నా తపన తాపత్రయం. అంతే తప్ప ఈ నా (మన) వయసులో(కి) మరో ఆలోచనలకి మనసు(ల)లో మాత్రం చోటు (మనం) కల్పించ(లే)ము. తప్పకుండా మనము (అందరము) స్వచ్చ మనసులతో మరింత మును ముందుకు మనకు మనమే సాగుదాము. మీ హిత సన్నిహిత స్నేహితుడు: జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, విజయవాడ. JVRKPRASAD (చర్చ) 13:23, 12 నవంబర్ 2014 (UTC)

sunayasa diddubatlu[మార్చు]

okasari aneka diddubatlu cheyagaliginaa kuda chinna vyaasaamuku kooda aneka sunayasa diddubatlu chesi diddubatlu number penchukuntunnaduku dhanyavadalu.--59.98.50.174 14:32, 15 నవంబర్ 2014 (UTC)

మీరు ఎవరో (గుజరాత్, అహ్మదాబాదు) తెలియదు. కానీ విషయము మాత్రం గ్రహించాను. ఈ సందర్భముగా మీకు సమాధానము చెప్పవలసి ఉంది. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చేయాలి. మీలా నాకు అంత అనుభవము, ఆరోగ్యం, అవకాశములు లేవు. మాకు విద్యుత్తు కాస్త ఆంతరాయం ఉంది. చేతులు, కళ్ళు సహకారాము అంతగా లేవు. ఇది సంజాయిషీ మాత్రం కాదు. చేతనయితే వెలుగులోకి రండి. మాట్లాదాము. చేసిన పని కాస్త అయినా పూర్తి చేస్తే నాకు సంతోషము. తదుపరి సునాయాసము ఏవో విషయములు తెలియజేయండి, ఎందుకు చేయవలసి వచ్చిందో చెబుతాను. ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఏదో రాస్తే సరిపోతుంది అని అనుకోకుండా సరిచేయాల్సి వస్తుంది. దిద్దుబాట్లు సంఖ్య గురించి ఆలోచించ వలసిన అవసరము లేదు. మీరన్నట్లు కేవలం దిద్దుబాట్లు సంఖ్య పెంచుకోవాలని అనుకుంటే, మీలాంటి వారి విమర్శలకు తావు లేకుండా కూడా అతి తేలికగా పెంచుకునే అవకాశములు చాలా ఉన్నాయి. దిద్దుబాట్లు పెరిగితే దినసరి భత్యం పెరుగుతుందా ? అయినా అంత తేలిక అనుకున్నప్పుడు ఆ పని ఏదో మీరే చెయ్యవచ్చును కదా ! అందుకు ఎత్తిపొడుపులు ఎందుకు ? చీకట్లో ఉంటే వెలుగును చూడలేరు. బయటకు రండి. స్నేహంగా ఉండండి. మంచి సలహాలు ఇవ్వండి. ఏ వాడుకరికి అయినా విషయాల మీద మరింత అవగాహన ముఖ్యం. ఎవరికి ఎలా వీలయితే అలా పని ఇక్కడ చేస్తూ, చేసుకుంటూ ఉంటారు. దానిని మనం వేరే కోణంలో వివిధ రకాలుగా ఆలోచించి చూడడం అవసరము అంతగా లేదు. JVRKPRASAD (చర్చ) 03:01, 16 నవంబర్ 2014 (UTC)
భవిషత్తులో అన్ని దిద్దుబాట్లు సంఖ్యను ఒక ముద్దగా చేసి KB, MB, GB, TB ల్లోకి మార్చి అప్పుడు అందరికీ ర్యాంకులు కేటాయించితే మీలాంటి ఎందరికో చాలా ఉపశమనం కలగ వచ్చును. నిరుత్సాహ పరచే ఇలాంటి అనవసర చర్చలు ఉండవు. JVRKPRASAD (చర్చ) 06:07, 16 నవంబర్ 2014 (UTC)

khali vishayalu[మార్చు]

wiki lo oka nirvahakudu gramavyasalalo khali vibhagalu tolagistunte veroka nirvahakudu khali vibhagalu cherustuntaru. wikilo oka vidhanam umdada?dayachesi teliyajeyamdi.please.--59.88.242.69 14:04, 17 నవంబర్ 2014 (UTC)

బర్కంబా రోడ్డు, న్యూడిల్లీ దగ్గర వారు (ఊహ మాత్రమే) , ఎవరు మీరు ? మీ లాంటి వాళ్ళకు సమాధానము చెప్పవలనవసరము లేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏం తెలుసు ? ఖాళీగా ఉన్నవి ఎక్కడ తొలగించారు ? మీరు ఎవరో ముందు పరిచయము చేసుకుంటే, పద్దతిగా ఉంటుంది. అనామకుల కోసం చర్చలు అనవసరం. గ్రామాలలో విషయములు ఒకే విధంగా ఉండాలని చేర్చుతున్నాను. మీలాంటి వాళ్ళు ముందు వికీలో పని చేయండి. విషయ అవగాహన ఉంటుంది. అయినా కృష్ణా జిల్లా గురించి (చాలా) కొంత నేను కూడా పని చేశాను.. తరువాత వీటి గురించి కూడా వ్రాస్తానని తెవికీ సభ్యులు అడిగితే సమాధానము చెబుతాను. నా విషయాల గురించి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. JVRKPRASAD (చర్చ) 14:16, 17 నవంబర్ 2014 (UTC)

విశ్వనాథ సత్యనారాయణ ప్రాజెక్టుకై సహకారం[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ గురించిన వ్యాసం, ఆయన సాహిత్యం, ఆయనతో అనుబంధం వున్న వ్యాసాలను వారి 120వ జయంత్యుత్సవాల సందర్భంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రాజెక్టు ఉపపేజీ ప్రారంభించాము. ఆయన పేజీలో బయోగ్రఫీని అభివృద్ధి చేశాము. అలాగే ప్రాచుర్యం పొందిన ఆయన పుస్తకాల క్రొత్త పేజీలు తయారుచేశాము. రామాయణ కల్పవృక్షం గురించిన పేజీ అభివృద్ధి చేసినాను. ఈ క్రమంలో ఆయన స్వగ్రామమైన నందమూరు (ఉంగుటూరు మండలం) గ్రామం పేజీలో కూడా వివరాలు చేర్చాము. విశ్వనాథ సత్యనారాయణ గారి స్వగ్రామం ఏదో కేవలం స్వగ్రామంగానే మిగిలిపోలేదు. ఆయన రాసిన వేయిపడగలు బృహన్నవలకు నేపథ్యగ్రామమైన సుబ్బన్నపేటకు ఇదే మాతృక, రామాయణ కల్పవృక్ష మహాకావ్యాన్ని ఈ ఊరిలో వారి తండ్రి శోభనాద్రి ప్రతిష్టించిన విశ్వేశ్వరస్వామికి అంకితమిచ్చారు. ఇంతేకాక ఆ దేవరపై విశ్వేశ్వర శతకం వ్రాశారు. ఆయన మధ్యాక్కఱలు ఎక్కడెక్కడి దేవతలపైనో ఎవరెవరో డబ్బిచ్చి వ్రాయించుకుంటూంటే ఆయన మన దేవునిపై వ్రాయకపోవడమేంటీ అని మళ్ళీ వాళ్ళ విశ్వేశ్వరస్వామిపై ఓ మధ్యాక్కఱ శతకం వ్రాసుకున్నారు. వారి వీరవల్లడు నవలకు ఇదే రంగభూమి. ఇలా ఆయన స్వగ్రామం వారి కావ్యాల్లో, నవలల్లో పడి ఓ గొప్ప సారస్వత క్షేత్రమైపోయింది. అందుకే ఈ ప్రాజెక్టులో భాగంగా వారి స్వగ్రామపు ఫోటోలు కూడా చేర్చితే సమగ్రత లభిస్తుందని భావిస్తున్నాను. వారి గ్రామంలో ప్రాచీనమైన విష్ణ్వాలయం వుండేది, విశ్వనాథ శోభనాద్రి గారు నిర్మించిన విశ్వేశ్వరాలయం ఉంది, అలానే మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి వేయిపడగలులోని సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి మాతృక. ఈ నేపథ్యంలో మీరు ఆ ఆలయాల ఫోటోలు వీలుంటే సేకరించగలరా? మీకు కుదిరితేనే సుమా. లేదూ మీకెవరైనా ఆ ప్రాంతపు వారు పరిచితులైతే కొంత వారి ద్వారా ప్రయత్నించినా సరే.
అలాగే సత్యనారాయణ పురం వద్ద విశ్వనాథ సత్యనారాయణ స్వగృహం వుంది. దానిని వారసులు రీమోడల్ చేసి, స్ట్రక్చర్ చెడకుండా నిలబెట్టి చక్కని మ్యూజియంగా తయారుచేస్తున్నారు. మీకేదైనా కొద్ది వీలుంటే వారి వద్ద చక్కని ఫోటోలతో కూడిన కలెక్షన్ వుంది. కావాలంటే నేను ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేస్తాను. ఫోటోలు తీసిపెట్టగలరా?
ఇది ఎవరు చేసిపెట్టగలరు అని అడిగితే నాకు వికీపీడియన్లు కృష్ణా జిల్లా పట్ల మీకున్న అభినివేశం గురించి చెప్పి మీ పేరు సూచించారు. అందుకే అడుగుతున్నాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 15:04, 20 నవంబర్ 2014 (UTC)

హిందూ దైవ వివరణ పట్టీ మూస[మార్చు]

ప్రసాద్ గారూ, మూస:హిందూ దైవ వివరణ పట్టీ మూస ఎందుకు తొలగించారో అర్ధం కాలేదు. అందులో విషయం సంగ్రహం అవటానికి సంబంధమేమీ కనిపించలేదు, 11 మార్పులు చేర్పులతో 2007 నుండి కొనసాగుతున్న మూస అని గమనించాను --వైజాసత్య (చర్చ) 12:57, 21 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

-వైజాసత్య గారు, ఒకే విధమైన మూస చేద్దామనుకున్నాను. ప్రస్తుతము తిరిగి పునఃస్థాపించుతున్నాను. ఇంక ముందు కూడా తొలగించకుండా ఉంచుతాను. ధన్యవాదాలండి, మీ JVRKPRASAD (చర్చ) 14:50, 21 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

11 వ వార్షికోత్సవాల గురించి.....[మార్చు]

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

వాడుకరి: Bhaskaranaidu గారు, ధన్యవాదాలండి. మీ JVRKPRASAD (చర్చ) 16:46, 22 డిసెంబరు 2014 (UTC),[ప్రత్యుత్తరం]

ఆవర్తన పట్టిక[మార్చు]

ప్రసాద్ గారూ, మీరు Extended periodic table అనే వ్యాసం తయారు చేస్తున్నారు. యిదివరకు తెవికీలో విస్తృత ఆవర్తన పట్టిక , మూస:Periodic table మరియు ఆవర్తన పట్టిక వంటి వ్యాసాలు ఉన్నవి. పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ 15:25, 25 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

లాంథనైడ్లు , ఆక్టినైడ్ల లతోకలసిన మూస:కాంపాక్ట్ ఆవర్తన పట్టిక మూస కూడా కలదు.-- కె.వెంకటరమణ 15:27, 25 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, మీ సూచన మరియు సలహా ఇచ్చినందులకు చాలా సంతోషం. మీరు చెప్పినవి చూసాను. మూస:కాంపాక్ట్ ఆవర్తన పట్టిక అనేది ఈ వారంలోనే చేశాను. మిగతా వాటిల్లో మూలకాలు కొత్తవి పొందుపరచాలి. తదుపరి కొన్ని మూసలు మనదాంట్లో పాతవి, సరి అయిన లింకులు లేనివి కూడా ఉన్నాయి. ఒకసారి శుభ్రముగా ఓ దారికి వాటిని చేసిన పిదప అనవసరమయినవి తప్పకుండా తొలగించుదాము. మీరు చెప్పినవి తప్పకుండా పరిగణలోనికి తీసుకుని గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలండి మీ JVRKPRASAD (చర్చ) 15:34, 25 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Extended periodic table అనేది వ్యాసంలా కాక మూసలోనికి తరలిస్తే మంచిదేమో చూడండి.-- కె.వెంకటరమణ 15:40, 25 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఒకసారి ఈ లింకు [1] చూడండి. మూలకాలు కొత్తవాటి గురించిన వ్యాసం మాత్రమే, కానీ ఇది మూస కోవలోకి రాదు. ప్రస్తుతము నేను పట్టిక మాత్రమే తీసుకొని, మనకు అవసరము ఎంతవరకో చూస్తాను. JVRKPRASAD (చర్చ) 15:46, 25 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారికి, మూస:విస్తరించిన ఆవర్తన పట్టిక (ఫ్రిక్కీ, 32 నిలువు, కాంపాక్ట్) మూస లోనికి మార్చాను. 👍 LikeJVRKPRASAD (చర్చ) 00:17, 26 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]