వాడుకరి చర్చ:Maddipati

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Maddipati గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైఙాసత్య 15:05, 2 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
ఈ నాటి చిట్కా...
మీరు అందంగా డిజైన్ చేసిన పేజీ గజిబిజిగా కనిపిస్తోందా?

కొన్ని క్లిష్టమైన టేబుల్స్ తో డిజైన్ చేసిన పేజీలు మీరు వాడిన బ్రౌజరులో సరిగ్గానే కనిపించవచ్చు కానీ వేరే బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఈ సమస్య చాలావరకు కొత్తతరం బ్రౌజర్లలో కనిపిస్తుంది. వీటిలో డిజైన్ చేసిన పేజీలు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో సరిగ్గా కనిపించకపోవచ్చు లేదా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో డిజైన్ చేసిన పేజీ కొత్త బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో పేజీలు డిజైన్ చేయడం వలన చాలావరకు ఇతర బ్రౌజర్లలో సమస్యలు లేకుండా వీక్షించవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

Maddipati nagamani[మార్చు]

hi 2409:4071:E39:F7AF:0:0:C548:9503 18:32, 14 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]