వాడుకరి చర్చ:Nelavanak telugu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Nelavanak telugu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   విశ్వనాధ్ (చర్చ) 03:35, 7 ఆగష్టు 2012 (UTC)

నెలవంక గరూ మీరు రాయలనుకుంటే వ్యాసాలలో రాయండి. ఇది చర్చలకు పరిమితమైన పేజీ మాత్రమే.

సభ్యపేజీలోని సమాచారం[మార్చు]

మీరు మీ సభ్యపేజీని ప్రచారం కోసం ఉపయోగిస్తున్నట్లుగా గమనించబడింది. సభ్యపేజీలో మీ సంక్షిప్త పరిచయం తెవికీలో చేస్తున్న, చేయబోయే పనుల గురించి వివరాలు వ్రాసుకోవచ్చు, కాని తెవికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం కోసం ఉపయోగించడం అనుమతించబడదు. ప్రస్తుతానికి నేను సభ్యపేజీలో ఉండదగని వివరాలను మూసివేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:09, 7 ఆగష్టు 2012 (UTC)