వాడుకరి చర్చ:Pavan santhosh.s/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాధాన్యతా క్రమం ప్రణాళిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నన్ను తొలగించమంటే ముందుగా ఒక వ్యాసంలో అధికభాగం ఆంగ్లము ఉన్నవి, శాస్త్రములకు సంబంధించినవి అంత తేలికగా తెలుగులోకి అనువాదము కానివి, ఇక్కడ ఉన్న వాడుకరులకు ఆయా వ్యాసములందు అంతగా విషయ అవగాహన లేనివి, పెద్దగా వాడుకరులకు ఆసక్తి లేనివి, ఈ విధంగా తొలగించుకుంటూ రావచ్చును. ఆ పని నన్ను ఎప్పటి నుండి చేయమంటే అప్పుటి నుండి మీ అందరి అనుమతితో నా అవగాహన మేరకు నేను చేయగలను. JVRKPRASAD (చర్చ) 05:30, 26 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]