వాడుకరి చర్చ:Shabbirahmed83

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Shabbirahmed83 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 11:31, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

పెడన మదరసా[మార్చు]

షబ్బీర్ గారూ మీరు చక్కగా వ్రాస్తున్నారు, అందుకు అభినందనలు. మీరు మర్కజ్ దారుల్ బిర్ పెడన మదరస అనే పేజీ సృష్టించి వ్రాస్తున్నారు. ఆ పేజీలో మదరసా గురించి చాలా తక్కువ సమాచారం వున్నది, మరియు వ్యాసం అనిపించదు. అలాగే దాని పేరు "మర్కజ్ దారుల్ బిర్ర్ మదరసా, పెడన" అనిగాని లేదా, "మదరసా మర్కజ్ దారుల్ బిర్ర్, పెడన" అని గాని వుంటే బాగుంటుంది. అలాగే తక్కువ సమాచారం ఉన్నందున పెడన పేజీలో ఒక విభాగం సృష్టించి దాంట్లో ఈ సమాచారం ఉంచితే మంచిది. మదరసా చేపడుతున్న కార్యక్రమాలు గురించి మాత్రమే వ్రాయగలరు. కమిటీ సభ్యులు వ్రాయరాదు. అలాగే వ్రాసే వ్యాసం అడ్వర్టైజ్మెంట్ లాగా వుండకూడదు. గమనించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 11:40, 13 ఆగష్టు 2014 (UTC)