వాడుకరి చర్చ:Sondrion

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Sondrion గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sondrion గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
మీరు అందంగా డిజైన్ చేసిన పేజీ గజిబిజిగా కనిపిస్తోందా?

కొన్ని క్లిష్టమైన టేబుల్స్ తో డిజైన్ చేసిన పేజీలు మీరు వాడిన బ్రౌజరులో సరిగ్గానే కనిపించవచ్చు కానీ వేరే బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఈ సమస్య చాలావరకు కొత్తతరం బ్రౌజర్లలో కనిపిస్తుంది. వీటిలో డిజైన్ చేసిన పేజీలు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో సరిగ్గా కనిపించకపోవచ్చు లేదా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో డిజైన్ చేసిన పేజీ కొత్త బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో పేజీలు డిజైన్ చేయడం వలన చాలావరకు ఇతర బ్రౌజర్లలో సమస్యలు లేకుండా వీక్షించవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 01:17, 14 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]