వాడుకరి చర్చ:Trupti~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Trupti~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 11:29, 11 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

తెలుగు సరిగ ఛదవదుమ్ కస్తముగ వున్ది తెలుగు లిపి ఛలసులభముగ ఛదవదము ఎల

మీరు వాడుతున్న బ్రౌసర్ ఏంటి? ఒకవేళ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 6 వాడుతున్నట్లయితే 7 కు మారండి. ఇంకా సమాచారం కోసం Setting up your browser for Indic scripts ఈ లింకును చూడండి. δευ దేవా 12:15, 11 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

( ఒక వేళ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 వాడుతుంటే ),మీరు పైన రాసిన వాక్యం సరిగా కనపడాలంటే ఆంగ్లము నందు ఈ విధంగా రాయండి. telugu sarigaa cadavaDaM kashTamugaa uMdi telugu lipi caalaa sulabhamugaa cadavaDamu elaa. అర్థం అయిందనుకుంటాను. రవిచంద్ర 12:59, 11 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ నాటి చిట్కా...
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:40, 20 మార్చి 2015 (UTC)

12:07, 19 ఏప్రిల్ 2015 (UTC)