వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 27వ వారం
Jump to navigation
Jump to search
![వదోదర మహారాజా ప్యాలెస్ మహాద్వారం.](//upload.wikimedia.org/wikipedia/te/thumb/3/3f/Vadodara_22.JPG/300px-Vadodara_22.JPG)
ఈ వారపు బొమ్మ/2010 27వ వారం
గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర ఒకటి. ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. ఇక్కడి మహారాజా ప్యాలెస్ మహాద్వారం ఈ చిత్రంలో ఉంది.
ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు