వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2013 31వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2013 31వ వారం
దోమకొండ

నిజామాబాద్ జిల్లా, దోమకొండ కోటలోని శివాలయము కాకతీయ శైలిని అనుకరించి ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడినది.

ఫోటో సౌజన్యం: Sumanth Garakarajula