వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 16వ వారం
Jump to navigation
Jump to search
ఈ వారపు బొమ్మ/2021 16వ వారం
శ్రీకాళహస్తిలో గూడు రిక్షా. ఆటోలు ప్రాచుర్యం లోకి రాక మునుపు పట్టణంలో తిరగడానికి ఈ రిక్షాలు ఎక్కువగా వాడేవారు.
ఫోటో సౌజన్యం: రవిచంద్ర