వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జాతీయ క్రీడ
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 16:10, 2 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2011 జనవరిలో ఒకటి రెండు వాక్యాలతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది. 2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 08:16, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- దీని "గురించి" ఎంత రాయవచ్చో తెలియదు గానీ, భారద్దేశం, అమెరికా, కెనడాల జాతీయ క్రీడలను రాసినట్లే, మిగతా దేశాల ఆటలను కూడా రాస్తే జాబితా పేజీగ తయారౌతుంది. అలా విస్తరించకపోతే, తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 07:35, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- దీనికి లింకున్న ఆంగ్ల వ్యాసం లో వివిధ దేశాలలో జాతీయ క్రీడల గూర్చి జాబితా ఉంది. అలా ఒక జాబితాగా విస్తరిస్తే ఉంచవచ్చు. పైన తెలిపిన గడువు లోపల మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.కె.వెంకటరమణ⇒చర్చ 09:39, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.