చర్చా ఫలితం: వ్యాసంలో తగు మూలాలను చేర్చలేదు (పైగా జీవితచరిత్ర వ్యాసమిది). మూలాల్లేవని తొలగింపు కోసం చేసిన ఈ ప్రతిపాదనకు వ్యతిరేక వాదన కూడా రాలేదు. అంచేత తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:39, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన మూలాలు లేవు. ఒక వారం రోజులలో మూలాలు చేర్చనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:16, 22 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]