వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/ఘఢ్ , ఘడ్, గఢ్, గడ్ , గర్, వాడుక ఎలా ఉండాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్ణయం ప్రకటించుట గురించి[మార్చు]

పవన్ సంతోష్ గారూ ఈ చర్చ జరిగి 20 రోజుల పైగా అయింది. ఈ చర్చలో పాల్గొనని మీరు చర్చను పరిశీలించి ఒక నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. దీనిని బట్టి వికీలో సవరించవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 07:11, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు నిర్ణయం ప్రకటించానండీ. పవన్ సంతోష్ (చర్చ) 15:00, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ గారూ స్పందించి నిర్ణయం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:04, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]