వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చదువరి అభిప్రాయాలు

[మార్చు]
  1. యూజర్ ఇంటరుఫేస్ గురించి చేసే పరిచయంలో ఫలానా పేజీ అని కాకుండా, ఏ పేజీకైనా సామాన్యంగా ఉండే ఇంటర్‌ఫెసును పరిచయం చెయ్యండి. మొదటిపేజీ అంశాల గురించి వేరేచోట వివరించండి.
  2. ముందుగా మీరు చూపించబోయేది, లాగినైన వాడుకరి పేజీయా అవని వాళ్ళ పేజీయా అనేది వివరించండి.
  3. తెరపట్టు పెట్టి, అందులో వివిధ ఇంటర్‌ఫేసు భాగాలను గుర్తించి చూఫండి.
  4. పాఠానికి సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించండి. ఉదాహరణకు రూపు.
    1. ఇంటరుఫేసులో
  5. ఇంటరుఫేసులో ఉన్న వివిధ భాగాల గురించి వివరించండి. పక్కనే తెరపట్టు పెట్టి ఆయా భాగాలను చూపించండి. ఆ తెరపట్టుకు డిఫాల్టు రూపును ఎంచుకోండి.
    1. పేజీకి పైన ఉండే వ్యక్తిగత పరికరాల పట్టీ
    2. పేజీకి పక్కనుండే నేవిగేషను పట్టీ
    3. వ్యాసానికి పైన ఉండే ట్యాబులు
    4. పేజీకి అడుగున ఉండే ఫుటరు
  6. ట్యాబులు, వాడుకరి పరికరాల్లోని అంశాలు వంటివాటిని ప్రస్తావించే సందర్భాల్లో ఆయా పేర్లను హార్డ్‌కోడింగు చెయ్యకుండా వాటి చరరాశులను వాడండి ({{int:Vector-view-history}}) అని రాస్తే "చరిత్ర" అని వస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఆయా లింకుల పేర్లు మారిస్తే ఇవీ మారతాయి కాబట్టి, వీటికి కాలదోషం పట్టదు.

__చదువరి (చర్చరచనలు) 05:27, 12 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు. ఈ పేజీలో ఉన్నదాన్ని వీడియోకి తగ్గట్టుగా రాయబోతున్నాను. ఈ క్రమంలో మీ సూచనలు నాకు చాలాబాగా ఉపయోగపడనున్నాయి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:44, 14 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, మీరు సూచించిన విధంగా మొదటిపేజీ అంశాల గురించి మరోపేజీని తయారుచేశాను. పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:33, 28 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]