వికీపీడియా చర్చ:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహిళా దినోత్సవం పండుగ రోజు అందరికీ శుభాకాంక్షలు[మార్చు]

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా మహిళలు అందరికీ శుభాకాంక్షలు.
  • హ్యాపీ మహిళా దినోత్సవం.
  • భారత దేశములోని స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ రోజున శుభ అభినందనలు.
  • ఈ రోజు అనేది కేవలం పని చేస్తున్న మహిళలు కోసం ఒకనాడు కేటాయించారు. కానీ ఈనాడు అందరు మహిళలు ఉత్సాహంతో ప్రేరేపితులై అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన అందరి వేడుకతో కూడిన కుటుంబ పండగ రోజు అనే భావనతో ఎంతో ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు.
  • సమానత్వాన్ని కోరుకోవట మనేది ఒకనాటి మాట, అన్ని రంగాలలో చైతన్య అభివృద్ధి పథంలో మును ముందుకు దూసుకు పోవడం అది ఈ నాటి మాట.
  • స్త్రీమూర్తులందరికీ మరోమారు హిత స్నేహితులుగా, సుమనసుతో, మీ మది మనసులలో పొందిన మంచి స్థానము మరింతగా పదిల పరచు కొంటామని, మీ అభివృద్ధిని ఎల్లవేళలా ఆకాక్షించే, మీ తోటి మనుష్యులము.............మీ............JVRKPRASAD (చర్చ) 01:47, 8 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  1. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా మహిళలు అందరికీ శుభాకాంక్షలు.106.220.27.240