విసు (దర్శకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విసు
జననం
మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్[1]

(1945-07-01)1945 జూలై 1 [2]
మరణం2020 మార్చి 22(2020-03-22) (వయసు 74)
వృత్తిదర్శకుడు, రచయిత, నటుడు, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1977–2016
జీవిత భాగస్వామిసుందరి
(m.1975–2020)
పిల్లలులావణ్య
సంగీత
కల్పనా
బంధువులుకిశ్ము (సోదరుడు)

మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్ తమిళ సినిమా దర్శకుడు, రచయిత, నటుడు. ఆయన దర్శకుడు కే. బాలచందర్ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 1977లో ‘పట్టిన ప్రవేశం’ సినిమాకి కథారచయితగా పరిచయమై 1981లో తమిళంలో విడుదలైన 'కుటుంబం ఒరు కదంబం'అనే సినిమాతో నటుడుగా, 1982లో 'కణ్మణి పూంగా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన తెలుగులో ఆడదే ఆధారం సినిమాకి దర్శకత్వం వహించాడు. విసు 2016లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు బీజేపీ లో క్రియాశీలకంగా పని చేశాడు.

కెరీర్[మార్చు]

వై. జి. పార్థసారథి నాటక బృందంలో సభ్యుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. అక్కడ నాటకాలకు స్క్రిప్టు సమకూర్చేవాడు. తర్వాత కె. బాలచంద ర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు. ఆయన దగ్గర పలు సినిమాలకు స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశాడు. 1981 లో ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన కుడుంబం ఒరు కదంబం అనే సినిమాతో నటుడిగా మారాడు. అదే సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశాడు. కొన్ని సినిమాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించనప్పటికీ ఆయన సహాయ నటుడిగానే సుపరిచితుడు.

సినీ జీవితం[మార్చు]

సినిమాలు
సంవత్సరం సినిమా పేరు తన పాత్ర సినిమాలో పాత్ర పేరు ఇతర
దర్శకుడు కథా రచయిత నటుడు
1977 పట్టిన ప్రవేశం Red XN Green tickY Red XN
1978 సాధురంగం Red XN Green tickY Red XN మాటల రచయిత
1980 అవన్ అవళ్ అదు Red XN Green tickY Red XN
1980 మాజలై పట్టాలం Red XN Green tickY Red XN
1981 తిల్లుముల్లు Red XN Green tickY Green tickY కథా రచయిత వాయిస్ -ఓవర్ ఆక్టర్ (డబ్బింగ్)
1981 నేత్రిక్కన్ Red XN Green tickY Red XN
1981 కేస్ వానం శివాక్కుమ్ Red XN Green tickY Red XN
1981 కుడుంబం ఒరు కడంబం Red XN Green tickY Green tickY శ్రీనివాస రాఘవన్
1982 కణ్మణి పూంగా Green tickY Green tickY Green tickY క్రికెటర్ రాంకుమార్
1982 సిమ్లా స్పెషల్ Red XN Green tickY Red XN
1982 మనల్ కయిరు Green tickY Green tickY Green tickY ఉత్రమేరూర్ నారథర్ నాయుడు
1982 పుథుకవితై Red XN Green tickY Red XN
1983 ఓరు కై పాప్పోమ్ Red XN Red XN Green tickY
1983 డౌరీ కళ్యాణం Green tickY Green tickY Green tickY గణేష్
1984 నల్లవణుకు నల్లవన్ Red XN Green tickY Green tickY యజమాని గంగాధరం
1984 పుయల్ కదంతా భూమి Green tickY Green tickY Green tickY నమచివాయాన్
1984 రజతాదిరం Green tickY Green tickY Green tickY భైరవన్
1984 వై సొల్లిల్ వీరనది Green tickY Green tickY Green tickY వెంగాపులి వరదాచారి
1984 ననయం ఇల్లాత ననయం Green tickY Green tickY Green tickY వీరపాండి
1984 ఉరుక్కు ఉపదేశం Red XN Red XN Green tickY శంకరన్
1985 పుతియ సాగప్తం Green tickY Green tickY Green tickY రామదశరదన్
1985 అవళ్ సుమంగళితన్ Green tickY Green tickY Green tickY వాచ్ మ్యాన్ ఆరుముగం
1985 కెత్తి మేళం Green tickY Green tickY Green tickY
1985 చిదంబర రహసియం Green tickY Green tickY Green tickY భీమారావు
1986 మిస్టర్ భరత్ Red XN Green tickY Green tickY కుమారిసా గౌండర్
1986 ధర్మ పత్తిని Red XN Green tickY Green tickY లాయర్ "విక్స్" వార్ధరాజన్
1986 సంసారం అదు నిన్‌సారం Green tickY Green tickY Green tickY అమ్మైయప్పా ముదలియార్ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు
1986 ఊమై విజహిగళ్ Red XN Red XN Green tickY రత్నసభాపతి
1986 మెల్ల తిరందాతు కదవు Red XN Red XN Green tickY తులసి తండ్రి
1986 థైకూ ఓరు తాళాట్టు Red XN Red XN Green tickY పొన్నాంబళం
1986 ఆనంద కన్నీరు Red XN Red XN Green tickY పాప
1987 తిరుమతి ఓరు వెగుమతి Green tickY Green tickY Green tickY నాగర్కోయిల్ నాదముని
1987 కావాలన్ అవన్ కోవాలన్ Green tickY Green tickY Green tickY ప్రభు మామయ్య
1987 ఆడదే ఆధారం Green tickY Green tickY Green tickY ఉత్తమ కథ రచయితగా నంది అవార్డు[3]
తెలుగు సినిమా
1987 కథై కథాయం కారణమం Red XN Red XN Green tickY
1988 వీడు మనైవి మక్కల్ Red XN Red XN Green tickY సుబ్బయ్య పిళ్ళై
1988 పెనుమాని అవళ్ కన్మణి Green tickY Green tickY Green tickY రేడియో మామ
1988 ఇల్లు ఇల్లాలు పిల్లలు Green tickY Green tickY Green tickY తెలుగు సినిమా
1988 మాప్పిళ్ళై సర్ Red XN Red XN Green tickY వకీల్ వరదరాజన్
1989 సకలకల సమ్మంది Green tickY Green tickY Green tickY మాయవరం మళయప్పన్
1990 వరవు నాళ్ళ ఉరవు Green tickY Green tickY Green tickY అప్పా అంబాలవానర్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు - ఉత్తమ కథ రచయిత
1990 వేదిక్కై ఎన్ వాదిక్కై Green tickY Green tickY Green tickY కవిసట్టై కందస్వామి
1992 మన్నన్ Red XN Red XN Green tickY విశ్వనాథన్
1992 ఉరిమై ఊంజలధుగీరథు Green tickY Green tickY Green tickY కస్తూరి తండ్రి
1992 నీంగా నాళ్ళ ఇరుక్కనుమ్ Green tickY Green tickY Green tickY జాతీయ అవార్డు - సామజిక అంశాల నేపథ్యంలో
1993 అజయ్ప్పలి Red XN Red XN Green tickY బారిస్టర్
1993 చిన్న మాపిళ్ళై Red XN Red XN Green tickY మ్యారేజ్ బ్రోకర్
1993 ఘరానా కూలి Red XN Red XN Green tickY
1994 పట్టుకొట్టాయి పెరియప్ప Green tickY Green tickY Green tickY పట్టుకొట్టాయి పెరియప్ప
1994 అరణ్మణై కావాలన్ Red XN Red XN Green tickY సిబిఐ ఆఫీసర్
1994 వా మగళే వా Green tickY Green tickY Green tickY విశ్వనాథన్
1994 వనజ గిరిజ Red XN Red XN Green tickY వ్యాపారవేత్త రామనాథన్
1994 వాంగా పార్టనర్ వాంగా Red XN Red XN Green tickY గణపతి
1995 మాయాబజార్ Red XN Red XN Green tickY విశ్వనాథన్
1995 గాడ్ ఫాదర్ Red XN Red XN Green tickY విశ్వనాథం తెలుగు
1996 ఇరట్టై రోజా Red XN Red XN Green tickY యాంకర్ అతిధి పాత్ర
1996 మీందుం సావిత్రి Green tickY Green tickY Green tickY నారాయణమూర్తి
1997 నేసం Red XN Red XN Green tickY విసు
1997 అరవిందన్ Red XN Red XN Green tickY
1997 అడిమై చంగిళి Red XN Red XN Green tickY
1997 వాసుకి Red XN Red XN Green tickY రామస్వామి
1997 అరుణాచలం Red XN Red XN Green tickY న్యాయవాది రంగాచారి
1997 శిష్య Red XN Red XN Green tickY ఆదిమూలం
1997 వైమయె వెల్లుమ్ Red XN Red XN Green tickY
1998 భగవత్ సింగ్ Red XN Red XN Green tickY
1999 మన్నవారు చిన్నవారు Red XN Red XN Green tickY షణ్ముగసుందరం
1999 అంబుల్లా కదలుక్కు Red XN Red XN Green tickY చంద్రశేఖర్
2000 కక్కాయ్ సిరాగిణీలే Red XN Red XN Green tickY జడ్జి
2000 వానవిల్ Red XN Red XN Green tickY విసు
2001 శిగమని రామమని Green tickY Green tickY Green tickY సుందరమూర్తి
2001 కృష్ణ కృష్ణ Red XN Red XN Green tickY అడ్వకేట్ విశ్వనాథన్ అతిధి పాత్ర
2001 మిడిల్ క్లాస్ మాధవన్ Red XN Red XN Green tickY అడ్వకేట్
2001 వదగుపెట్టి మాపిళ్ళై Red XN Red XN Green tickY గోమతి శంకర్
2001 లూటీ Red XN Red XN Green tickY డా. వేలు
2003 తిథికిదే Red XN Red XN Green tickY విసు
2004 మహా నందిగన్ Red XN Red XN Green tickY
2005 జి Red XN Red XN Green tickY రాఘవన్
2007 చీన తన 001 Red XN Red XN Green tickY గవర్నర్ అతిధి పాత్ర
2007 నెంజరుకాకుంవారై నినైవిరుక్కుమ్ Red XN Red XN Green tickY అతిధి పాత్ర
2008 ఎల్లం అవన్ సేయల్ Red XN Red XN Green tickY
2009 ఇన్నోరువన్ Red XN Red XN Green tickY జడ్జి
2009 కన్నుకుల్లే Red XN Red XN Green tickY
2013 అలెక్స్ పాండియన్ Red XN Red XN Green tickY ముఖ్యమంత్రి
2013 ఒరువర్ మీతు ఇరువర్ సైన్తు Red XN Red XN Green tickY జడ్జి
2016 మనల్ కాయిర్ 2 Red XN Green tickY Green tickY నారథర్ నాయుడు
టెలివిజన్
  • అరత్తై అరంగం - సన్ టీవీ
  • మక్కల్ అరంగం - జయ టీవీ
  • నాలవతు ముడిచు - జయ టీవీ [4]

మరణం[మార్చు]

విసు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో చెన్నై దురైపాక్కంలోని స్వగృహంలో 2020 మార్చి 22న మరణించాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. "CHATTING for a cause". The Hindu. 19 August 2004. Archived from the original on 19 October 2004. Retrieved 4 June 2019.
  2. "TANTIS". tamilfilmdirectorsassociation.com. Archived from the original on 2 March 2014. Retrieved 2014-07-20.
  3. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(తెలుగు)
  4. Archived at Ghostarchive and the Wayback Machine: "நாலாவது முடிச்சு- Naalavathu Mudichu | Tamil Serial | Jaya TV Rewind | Episode 1". YouTube.
  5. Sakshi (23 March 2020). "దర్శకుడు విస్సు ఇకలేరు". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  6. HMTV (22 March 2020). "ప్రముఖ నటుడు రామస్వామి విశ్వనాధన్ కన్నుమూత". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.

బయటి లింకులు[మార్చు]