శ్రీరాంపురం
Jump to navigation
Jump to search
శ్రీరాంపురం, కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
శ్రీరాంపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | రెడ్డిగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ జరబల జమలయ్య |
పిన్ కోడ్ | 521 227 |
ఎస్.టి.డి కోడ్ | 08659 |
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)
[మార్చు]ఈ సంఘం, ఈ సంవత్సరం గూడా 100% ఋణాలు వసూలు చేసినందుకు గాను, ఇటీవల విజయవాడలో నిర్వహించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర (K.D.C.C) బ్యాంక్ మహాజనసభలో, ఈ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.లక్ష్మీనరసమ్మనూ, సంఘ సిబ్బందినీ సన్మానించారు.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]ధర్మచెరువు:- ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు చేస్తున్నారు.
ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.చెన్నకేశవరావు, రేపూడి (206) ఎన్.ఎస్.పి. నీటి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వీరు 2016, జనవరి-26న మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సచ్వాల సందర్భంగా, ఇన్.ఛార్జ్ కలెక్టరు శ్రీ గంధం చంద్రుడు చేతులమీదుగా ఉత్తమ నీటి సంఘం అధ్యక్షులుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, కొబ్బరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు